ప్రపంచాన్ని కుదిపేసిన హారర్ లవ్ స్టోరీ ఓటీటీలోకి
Actor ProfileActor

ప్రపంచాన్ని కుదిపేసిన హారర్ లవ్ స్టోరీ ఓటీటీలోకి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రపంచాన్ని కుదిపేసిన హారర్ లవ్ స్టోరీ ఓటీటీలోకి, పండగ చేసుకోండి.. ఈ వారం రిలీజయ్యే మూవీస్ ఇవే
Asianet News Telugu11 Aug 2026
ప్రపంచాన్ని కుదిపేసిన హారర్ లవ్ స్టోరీ ఓటీటీలోకి, పండగ చేసుకోండి.. ఈ వారం రిలీజయ్యే మూవీస్ ఇవే

ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం కూడా వినోదానికి కొదవలేదు. హారర్ థ్రిల్లర్‌ల నుంచి డిటెక్టివ్ డ్రామాలు, కామెడీ షోలు, సైన్స్ ఫిక్షన్ సిరీస్‌లు, తెలుగు వెబ్ సిరీస్‌ల వరకు విభిన్న జానర్లలో పలు కొత్త కంటెంట్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ముఖ్యంగా సూపర్ సుబ్బు, ఆబ్సెషన్ లాంటి టైటిల్స్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ వారం ఏ ప్లాట్‌ఫారమ్‌లో ఏ సినిమా లేదా వెబ్ సిరీస్ విడుదల కానుందో తెలుసుకుందాం. అర్షద్ వార్సీ, వీర్ హిరానీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ Pritam And Pedro. పాత పద్ధతుల్లో కేసులు ఛేదించే అనుభవజ్ఞుడైన పోలీస్, టెక్నాలజీపై ఆధారపడే యువ పోలీస్ కలిసి నేరాలను ఛేదించే కథతో ఈ సిరీస్ రూపొందింది. Premalu ఫేమ్ నస్లెన్ గఫూర్ హీరోగా నటించిన Mollywood Times చిత్రానికి అభినవ్ సుందర్ నాయక్ దర్శకత్వం వహించారు. మలయాళ సినీ పరిశ్రమను కాపాడేందుకు గొప్ప హారర్ దర్శకుడిగా మారాలని కలలు కనే యువకుడి కథను ఈ చిత్రం చూపిస్తుంది. థియేటర్లలో మంచి స్పందన పొందిన ఈ సినిమా ఇప్పుడు OTTలోకి వస్తోంది. Tavvai హిందీ హారర్ చిత్రం. పిత్ర దోషం, దైవ విముక్తి, లక్ష్మి-అలక్ష్మి మధ్య జరిగే పురాణ పోరాటం వంటి అంశాల చుట్టూ కథ సాగుతుంది. అర్పిత్ రంకా, మనోజ్ జోషి ప్రధాన పాత్రల్లో నటించారు. Bigg Boss 18 ఫేమ్ ఈషా సింగ్ ప్రధాన పాత్రలో నటించిన Juhi Mui ఒక డైలీ సోప్. ఆటిజంతో బాధపడుతున్న ప్రతిభావంతురాలు తన సోదరుడి సహాయంతో న్యాయవాదిగా మారి నేరస్థులను చట్టం ముందుకు తీసుకురావడం ఈ కథలో ప్రధానాంశం. తెలుగు వెబ్ సిరీస్ Super Sabbuలో సందీప్ కిషన్ ప్రధాన పాత్ర పోషించారు. సంప్రదాయవాద గ్రామంలో పనిచేసే లైంగిక విద్య అధికారిగా ఆయన కనిపించనున్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పాత్రలో మిథిలా పాల్కర్ నటించారు. వీరి జీవితాలు ఎలా కలుస్తాయనేదే

ప రప చ న న క ద ప స న హ రర లవ స ట ర ఓట ట ల క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in