ప్రధాని మోదీ ప్రతిపాదించిన పంచ సంకల్పాలు.. ఓపెన్ లెటర్
Actor ProfilePolitician

ప్రధాని మోదీ ప్రతిపాదించిన పంచ సంకల్పాలు.. ఓపెన్ లెటర్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రధాని మోదీ ప్రతిపాదించిన పంచ సంకల్పాలు.. ఓపెన్ లెటర్
Oneindia Telugu7 Sept 2026
ప్రధాని మోదీ ప్రతిపాదించిన పంచ సంకల్పాలు.. ఓపెన్ లెటర్

పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో భక్తులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా లేఖ రాశారు. ఈ ప్రయాణం ఓ ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదని, దేశ సంస్కృతి, సమైక్యతలకు ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. జ్యేష్ట పూర్ణిమ రోజున జరిగిన తొలి పూజతో ప్రారంభమైన ఈ యాత్రలో దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్క శివభక్తునికి ప్రధాని తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.హిమాలయాల్లో వెలిసిన బాబా బర్ఫానీ (హిమలింగం) దర్శనం కోసం కోట్లాది మంది భక్తుల జీవితంలో ఒక మరపురాని, అత్యంత పవిత్రమైన అనుభవమని మోదీ స్పష్టం చేశారు. విభిన్న రాష్ట్రాల నుంచి, భిన్న భాషలు మాట్లాడుతూ, రకరకాల సాంప్రదాయాలు అనుసరించే వారు మహాదేవుని దర్శన సంకల్పంతో ఇక్కడికి తరలివస్తారని, ఈ యాత్ర దేశ వైవిధ్యాన్ని, అందులోని ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు.దశాబ్దాలుగా అమర్‌నాథ్ బోర్డుతో పాటు జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఈ యాత్రను ఎంతో సేవా భావంతో నిర్వహిస్తున్నాయని, ఈ ఏడాది కూడా వేలాది మంది సైనికులు, అధికారులు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీస్, ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలతో పాటు విధుల్లో ఉన్న డాక్టర్లు, వలంటీర్లు ఈ సందర్భంగా ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు.ప్రధాని అయిదు సంకల్పాలు..ఈ పవిత్ర యాత్రలో పాల్గొనే ప్రతి ఒక్కరు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ప్రధాని కోరారు. అయిదు సంకల్పాలను ప్రతిపాదించారు. ఇందులో..క్రిస్టియానో రొనాల్డో రిటైర్మెంట్ పై తేల్చి చెప్పిన చెల్లి మొదటి సంకల్పం:యాత్ర మార్గంలో పరిశుభ్రతను పాటించడం. క్లిష్టమైన పర్వత ప్రాంతాలలో ఎక్కడా ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా, ప్రకృతి సౌందర్యాన్ని కాపాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధ్యానత ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛతతో కూడిన వాతావరణమే దైవత్వానికి నిజమైన నిదర్శనమని తన సందేశంలో తెలిపారు.రెండో సంకల్పం:పర్వత ప్రయాణంలో వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు వీలుగా భద్రతా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలన్నది ప్రధాని రెండో సంకల్పం. వర్షాలు, హఠాత్తుగా కురిసే మంచు