
Eenadu•12 Jun 2026
ప్రజలు ఆమోదిస్తే రాజకీయాల్లోకి వస్తాఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ప్రజల అభిప్రాయాన్ని కోరారు. ఈ...