పెద్ది క లెక్ష న్స్ ఎంతంటే.. మ రో 7 కోట్లు వ స్తే
Actor ProfileActor

పెద్ది క లెక్ష న్స్ ఎంతంటే.. మ రో 7 కోట్లు వ స్తే

Total News1
Movie Updates0
Sources1
పెద్ది క లెక్ష న్స్ ఎంతంటే.. మ రో 7 కోట్లు వ స్తే
10TV Telugu15 Jun 2026
పెద్ది క లెక్ష న్స్ ఎంతంటే.. మ రో 7 కోట్లు వ స్తే

Peddi collections : మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టించిన పెద్ది మూవీ జూన్ 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి కలెక్ష‌న్లు సాధిస్తోంది. బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ విడుద‌లైన 11 రోజుల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా 393 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ చిత్ర బృందం సోష‌ల్ మీడియాలో ఓ స‌రికొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ఈ చిత్రం మ‌రో ఏడు కోట్లు సాధిస్తే.. 400 కోట్ల క్ల‌బ్‌లో చేరుతుంది. ఈ రోజు ఈ చిత్రం నాలుగు వంద‌ల కోట్ల క్ల‌బ్‌లో చేర‌డం ప‌క్కా అని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు. రామ్‌చ‌ర‌ణ్ న‌ట‌న, గ్రామీణ నేప‌థ్యం, ఎమోష‌న‌ల్ కంటెంట్‌ ఆడియ‌న్స్‌ను ఆక‌ట్టుకుంటోంది. Anchor Sravanthi : పూల డిజైన్, బ్లాక్ శారీలో యాంక‌ర్ స్ర‌వంతి.. క్యూట్ స్మైల్‌.. ఫోటోలు వైర‌ల్‌ జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు, ఇషాన్ సక్సేనా లు ఈ చిత్రాన్ని నిర్మించారు. జ‌గ‌ప‌తి బాబు, దివ్యేందు, బొమ‌న్ ఇరానీ, ర‌వి కిష‌న్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. #Peddi grosses over 393 CRORES WORLDWIDE IN 11 DAYS 🔥🔥 Running successfully all over in its second week 💥 🎟️ — PEDDI (@PeddiMovieOffl) June 15, 2026