పూణె బిజినెస్ మెన్ ఘటన.. కాబోయే భర్తను చంపిన కిల్లర్ లేడికి చెప్పుల దండ.. వీడియో వైరల్
Actor ProfilePolitician

పూణె బిజినెస్ మెన్ ఘటన.. కాబోయే భర్తను చంపిన కిల్లర్ లేడికి చెప్పుల దండ.. వీడియో వైరల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పూణె బిజినెస్ మెన్ ఘటన.. కాబోయే భర్తను చంపిన కిల్లర్ లేడికి చెప్పుల దండ.. వీడియో వైరల్
Zee Telugu20 Jul 2026
పూణె బిజినెస్ మెన్ ఘటన.. కాబోయే భర్తను చంపిన కిల్లర్ లేడికి చెప్పుల దండ.. వీడియో వైరల్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Pune businessman ketan Agarwal killed by siya goyal: పూణెలోని లోహగఢ్ ప్రాంతంలో తనకు కాబోయే భార్య బర్త్ డే వేడుకుల్ని సెలబ్రేట్ చెద్దామని చెప్పి కేతన్ అగర్వాల్ సియా గోయల్ ను తీసుకొని వెళ్లాడు. అప్పటికే కిల్లర్ లేడి తన ప్రియుడితో కలసి మర్డర్ ప్లాన్ వేసిందని,ఆమె మనసులోని కన్నింగ్ ఐడియాను గుర్తు పట్లలేక పోయాడు. అంతే కాకుండా కేతన్ అగర్వాల్ తల్లి కూడా.. సియాను బాగా చూసుకొవాలని, ఆమెతో టైమ్ స్పెండ్ చేయాలని చెప్పి మరీ బలవంతంగా కేతన్ ను లోహగఢ్ కోటకు పంపించినట్లు చెప్పింది. కేతన్ అగర్వాల్ సెల్ఫీ వీడియోలు తీస్తు లోయలోకి పడిపోయాడని కూడా చెప్పుకొచ్చింది. తొలుత ఆమె మాటలు నమ్మిన వారంతా.. ఆ తర్వాత కేతన్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అసలు విచారణ ప్రారంభించారు. మరోవైపు సియాను అదుపులోకి తీసుకుని తమదైన శైలీలో విచారించగా నిజాన్ని అంగీకరించింది. దీంతో పోలీసులు సియా గోయల్ ను, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిని అరెస్ట్ చేశారు. ఆమెను కోర్టు ఎదుట హజరుపర్చారు. మరోవైపు చేతన్ అగర్వాల్ తల్లిదండ్రులు యువతికి పెళ్లి చేసుకొవడం ఇష్టంలేదని చెబితే అయిపోయేదని నిండు ప్రాణాలను తీసే హక్కు ఆమెకు ఎవరిచ్చారని మండిపడుతున్నారు. దీనిపై దేశ వ్యాప్తంగా ఆగ్రహవేశాలు మిన్నంటాయి. ఆమెను నమ్మి తన కొడుకు నిండు ప్రాణాలు పోగొట్టుకున్నామని గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఈ క్రమంలో సియాను అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలిస్తుండగా కొంత మంది ఆమె మెడలో చెప్పుల దండను వేశాడు. ఆమెలో ఏమాత్రం కూడా పశ్చాత్తప

ప ణ బ జ న స మ న ఘటన క బ య భర తన చ ప న క ల లర ల డ క చ ప ప ల ద డ వ డ య వ రల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in