పిట్ట బతుకే ఎంతొ హాయి
Actor ProfileCelebrity

పిట్ట బతుకే ఎంతొ హాయి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పిట్ట బతుకే ఎంతొ హాయి
Andhra Jyothy23 Jul 2026
పిట్ట బతుకే ఎంతొ హాయి

అన్న గోరటి వెంకన్న పాట వినే ఉంటారు కదా! ఇదుగో అదే ఇది. గడ్డి పరకలను ఏరుకొచ్చి... కరెంటు తీగలను ఆసరాగా చేసుకుని... బుల్లి బుల్లి పిట్టలు అల్లుకున్న గూళ్లు ఇవి. ఓ పుల్ల.. ఓ పుడక.. ఎండు గడ్డి.. చిన్న కొమ్మా.. చిట్టి గూడు.. పిట్ట బతుకే ఎంతొ హాయి.. ఇంటర్నెట్ విభాగం: అన్న గోరటి వెంకన్న పాట వినే ఉంటారు కదా! ఇదుగో అదే ఇది. గడ్డి పరకలను ఏరుకొచ్చి... కరెంటు తీగలను ఆసరాగా చేసుకుని... బుల్లి బుల్లి పిట్టలు అల్లుకున్న గూళ్లు ఇవి. తిరుపతిలోని రాయల చెరువు ప్రాంతంలో కనిపించిందీ దృశ్యం. ఈ గూళ్లలో ఉండే పక్షి గుడ్ల కోసం కాకులు అక్కడే సంచరిస్తుండడంతో బిక్కుబిక్కుమంటూ కూర్చున్న బుల్లి పిట్టలను మరో చిత్రంలో చూడొచ్చు

ప ట ట బత క ఎ త హ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in