పోచంపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
Actor ProfilePolitician

పోచంపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పోచంపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
Namasthe Telangana15 Aug 2026
పోచంపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

భూదాన్ పోచంపల్లి, జూన్ 29 : పోచంపల్లి చేనేత సహకార సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్‌ను ఎన్నికల అధికారి ఎండీ.యూసఫ్ అలీ సోమవారం విడుదల చేశారు. నామినేషన్ల స్వీకరణ : జూలై 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన: జూలై 5 నామినేషన్ల ఉప సంహరణ, అభ్యర్థుల తుది జాబితా, గుర్తుల కేటాయింపు : జులై 6 పోలింగ్, కౌంటింగ్ : జూలై 10. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అనంతరం ఎన్నికల కౌంటింగ్ జరుగునని ఎన్నికల అధికారి తెలిపారు. సంఘంలో 9 మంది డైరెక్టర్లను రహస్య ఓటింగ్ పద్ధతిలో సభ్యులు ఎన్నుకుంటారని, ఇందులో ఇద్దరు మహిళా డైరెక్టర్లు, ఏడుగురిని జనరల్ కేటగిరీలో ఎన్నుకుంటారని ఆయన తెలిపారు