పంచమహాపురుష యోగంతో జూలైలో ఈ 3 రాశులకు డబ్బే డబ్బు
Actor ProfilePolitician

పంచమహాపురుష యోగంతో జూలైలో ఈ 3 రాశులకు డబ్బే డబ్బు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పంచమహాపురుష యోగంతో జూలైలో ఈ 3 రాశులకు డబ్బే డబ్బు, సక్సెస్ మొదలు
Asianet News Telugu7 Sept 2026
పంచమహాపురుష యోగంతో జూలైలో ఈ 3 రాశులకు డబ్బే డబ్బు, సక్సెస్ మొదలు

జ్యోతిషశాస్త్రం ప్రకారం పంచమహాపురుష యోగం ఎంతో శక్తివంతమైనది. నవగ్రహాలలో సూర్యుడు, చంద్రుడు, రాహు,కేతువులు తప్ప మిగిలిన 5 గ్రహాలు కుజుడు, బుధుడు, గురు, శుక్రుడు, శని. ఈ అయిదు గ్రహాలు కేంద్ర స్థానాలైన 1, 4, 7, 10 ఇళ్లలో సొంత రాశిలో లేదా ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు పంచమహాపురుష యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో ఎవరికైనా డబ్బు, పదవి, సంతోషం ఎంతో దక్కుతాయి. కుజుడి వల్ల రుచక యోగం, బుధుడి వల్ల భద్ర యోగం, గురువు వల్ల హంస యోగం, శుక్రుడి వల్ల మాళవ్య యోగం, శని వల్ల శశ యోగం ఏర్పడతాయి. వీటివల్ల 3 రాశుల వారికి భారీగా కలిసివస్తుంది. వృశ్చిక రాశి వారికి జూలై మొదటి వారం నుంచి అదృష్టం పట్టబోతోంది. ఈ రాశికి అధిపతి కుజుడు. శని భగవానుడి అనుకూల స్థానాల వల్ల, ఈ రాశి వారికి పంచమహాపురుష యోగ ఫలితాలు దక్కుతాయి. వీరికి చాలాకాలంగా ఆగిపోయిన డబ్బు చేతికి అందుతుంది. రియల్ ఎస్టేట్, భూమి, కొత్త ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసే యోగం ఉంది. వ్యాపారం చేస్తున్నవారికి ఊహించిన దానికంటే రెట్టింపు లాభాలు వస్తాయి. ఇక ఉద్యోగం చేస్తున్నవారికి కొత్త బాధ్యతలు, పెద్ద పదవులు వస్తాయి. కర్కాటక రాశి వారికి జాక్‌పాట్ కొట్టే జీవితం మొదలవుతుంది. వీరి ఆరోగ్యం, మానసిక స్థితి, ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. విడిపోయిన బంధువులు తిరిగి దగ్గరవుతారు. వీరి చేతికి డబ్బు బాగా ఆడుతుంది. జూలై రెండో వారం నుంచి గురు భగవానుడు ఉచ్ఛస్థితిలో 'హంస యోగాన్ని', శుక్రుడి అనుగ్రహంతో 'మాళవ్య యోగాన్ని' ఇవ్వడంతో ఈ రాశి వారి జీవితంలో పెద్ద మలుపు రాబోతోంది. అనేక మార్గాల నుంచి ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలు చేసే అవకాశం ఉంది. దీని వల్ల మనశ్శాంతి, గౌరవం పెరుగుతాయి. ప్రభుత్వ పనులు సులువుగా పూర్తవుతాయి. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి జీతం

ప చమహ ప ర ష య గ త జ ల ల ఈ 3 ర శ లక డబ బ డబ బ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in