
Oneindia Telugu•11 Jun 2026
పోక్సో కేసులో ఊహించని ట్విస్ట్! ఓ విలక్షణ కేసులో సుప్రీం తీర్పుబాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POCSO) కింద నమోదైన ఒక కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. కింది కోర్టులు నిందితుడికి విధించిన జైలు శిక్షను, నేర నిర్ధారణను పూర్తిగా రద్దు చేసింది.