పై అనవసర భయాలు వద్దు..! స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది
Actor ProfileCelebrity

పై అనవసర భయాలు వద్దు..! స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పై అనవసర భయాలు వద్దు..! స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది
Zee Telugu11 Aug 2026
పై అనవసర భయాలు వద్దు..! స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఎలా ఉండబోతుంది

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Special Intensive Revision: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారం.. ‘సర్’ ఓటరు జాబితా ప్రత్యక సమగ్ర సవరణ కార్యక్రమం ఈ నెల 25 నుంచి ప్రారంభం అయింది. ఇంకా చాలా చోట్ల పత్రాలు ప్రింట్ కాకపోవడంతో ఈ ప్రక్రియ తెలంగాణలో మందకొడిగా సాగుతుంది. ఈ మొత్తం ప్రాసెస్ జూలై 24వ వరకు జరగనుంది. ఈ మధ్యలో బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికీ కనీసం మూడుసార్లు స్వయంగా వచ్చి ఓటర్ల వివరాల ఫారాలను పంపిణీ చేస్తారు. ఇటీవల SIR (Special Intensive Revision) పేరుతో అనేక రకాల ప్రచారాలు సర్ పై జరుగుతున్నాయి. ఓటర్లు అందరూ డాక్యుమెంట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే ఓటు తొలగిస్తారనే ఓ దుష్ప్రచారం జరుగుతుంది. బూత్ లెవల్ ఆఫీసర్ "ఇంటింటికీ వచ్చి ఇబ్బంది పెడతారు" వంటి సందేశాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నిజానికి SIR ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసుకుంటే చాలా అపోహలు తొలగిపోతాయి.. Booth Level Officer (BLO) మీ ఇంటికి వచ్చి ఎన్యూమరేషన్/వెరిఫికేషన్ ఫారం ఇస్తారు. ఇప్పటికే మీరు ఓటరుగా నమోదు అయిఉంటే.. ఎన్నికల సంఘం (EC) వద్ద మీకు సంబంధించిన వివరాలు ఇప్పటికే ఉంటాయి. అందువల్ల మీ పేరు, EPIC నంబర్, కుటుంబ వివరాలు వంటి సమాచారం ముందుగానే ప్రింట్ చేసి ఉంటుంది. మొత్తం ఫారం మళ్లీ నింపాల్సిన అవసరం ఉండదు. 2.ఫారంలో ఉన్న వివరాలు ఒకసారి పరిశీలించాలి. ఓటరు కార్డులో మీ పేరు సరిగా ఉందా..? పుట్టిన తేదీ

ప అనవసర భయ ల వద ద స ప షల ఇ ట న స వ ర వ జన ప రక ర య ఎల ఉ డబ త ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in