పసిడి ధరల్లో అనూహ్య పరిణామం
Actor ProfilePolitician

పసిడి ధరల్లో అనూహ్య పరిణామం

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పసిడి ధరల్లో అనూహ్య పరిణామం- మున్ముందు కూడా ఇదే ఒరవడి
Oneindia Telugu12 Aug 2026
పసిడి ధరల్లో అనూహ్య పరిణామం- మున్ముందు కూడా ఇదే ఒరవడి

దేశీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. దేశంలోని ప్రధాన నగరాల రిటైల్ మార్కెట్‌తో పాటు మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) లోనూ పసిడి, వెండి ధరలు క్షీణించాయి. దీంతో కొనుగోలుదారులకు, కొత్తగా ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించినట్లయింది. వెండి ధర కూడా పతనమైంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటోన్న పరిణామాలు ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలుగా భావిస్తోన్నారు.ఎంసీఎక్స్ తాజా వివరాల ప్రకారం.. ఆగస్ట్ గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ధర 0.32 శాతం క్షీణించి 10 గ్రాములకు 1,44,130 రూపాయల వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో ఎంసీఎక్స్ వెండి ఫ్యూచర్స్ ధర కూడా 0.13 శాతం తగ్గి కేజీ రూ. 2,23,470 వద్ద స్థిరపడింది. వాణిజ్యపరమైన పరిణామాలు, భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా నేడు దేశీయంగా బులియన్ మార్కెట్లలో రేట్లు తగ్గాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మున్ముందూ ఇదే ఒరవడి కొనసాగవచ్చని అభిప్రాయపడుతున్నారు.సాధారణంగా రిటైల్ మార్కెట్ లో బంగారం 24 క్యారెట్లు, 22 క్యారెట్ల రూపంలో లభిస్తుంది. ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. భవిష్యత్ అవసరాల కోసం పెట్టుబడి పెట్టేవారు 24 క్యారెట్ల మేలిమి బంగారానికి ప్రాధాన్యత ఇస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ తగ్గుదల ప్రభావం కనిపించింది. పసిడిని కొనుగోలు చేయడానికి జనం మొగ్గు చూపుతున్నారు.హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ. 1,44,100, 22 క్యారెట్లు రూ. 1,32,092 లకు లభ్యమౌతోంది. వెండి కిలో రూ.2,23,360లుగా నమోదైంది. దేశ రాజధానిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,43,050, 22 క్యారెట్లు రూ. 1,31,129 కాగా వెండి కేజీ 2,11,290ల వద్ద నిలిచింది. ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,43,800 కాగా 22 క్యారెట్లు రూ. 1,31,817లకు లభిస్తోంది. ఇక్కడ వెండి కేజీ 2,23,180 రూపాయలు పలుకుతోంది.బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం

పస డ ధరల ల అన హ య పర ణ మ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in