
భర్త మరణించినా భార్యకే భరణపు హక్కు. బకాయిలు చెల్లించాలని వారసులకు కోర్టు ఆదేశం. మరణానంతరం భరణం పెంచడం కుదరదని స్పష్టీకరణ. Bombay High Court: భర్తతో విడిపోయిన మహిళలకు బాంబే హైకోర్టు ఒక ముఖ్యమైన


భర్త మరణించినా భార్యకే భరణపు హక్కు. బకాయిలు చెల్లించాలని వారసులకు కోర్టు ఆదేశం. మరణానంతరం భరణం పెంచడం కుదరదని స్పష్టీకరణ. Bombay High Court: భర్తతో విడిపోయిన మహిళలకు బాంబే హైకోర్టు ఒక ముఖ్యమైన

జేఎన్టీయూహెచ్, ఓయూలలో భారీ పోటీ. సీఎస్ఈ, ఈసీఈలకే విద్యార్థుల ప్రాధాన్యత. గత ఏడాది కటాఫ్ల పూర్తి వివరాలు. TG EAPCET 2026: తెలంగాణలో లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ (TG EAPCET 2026) ప్రక్రియకు సాంకేతిక విద్యా మండలి సర్వం సిద్ధం చేసింది. ఈనెల 19 నుంచి విద్యార్థులు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 159 కాలేజీలు ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొంటుండగా, దాదాపు 1.16 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 70 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనుండగా, మిగిలిన 30 శాతం సీట్లను యాజమాన్య (మేనేజ్మెంట్) కోటా కింద కేటాయిస్తారు. Open Air Party Zone: నెక్లెస్ రోడ్లో ‘ఓపెన్ ఎయిర్ పార్టీ జోన్’.. రూ.1.20 కోట్లతో భారీ స్టేజ్.. హెచ్ఎండీఏ సరికొత్త ప్లాన్ వెబ్ ఆప్షన్ల గడువు, కీలక తేదీలు: కౌన్సెలింగ్ షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి జూలై 1 వరకూ విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. విద్యార్థుల అవగాహన కోసం జూలై 4న మాక్ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఒకవేళ ఆప్షన్లు మార్చుకోవాలనుకుంటే జూలై 5 నుంచి 7 వరకూ గడువు ఇచ్చారు. చివరగా జూలై 10న తొలి దశ సీట్ల అధికారిక కేటాయింపు జరుగుతుంది. విద్యార్థులు తమకు వచ్చిన ర్యాంకు ఆధారంగా, గత ఏడాది కటాఫ్ మార్కులను ప్రామాణికంగా తీసుకుని కాలేజీలు, బ్రాంచీలను చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేనిపక్షంలో టాప్ కాలేజీల కోసం ఎక్కువ ర్యాంకు ఉన్నవారు ఆప్షన్లు ఇస్తే సీటు దక్కక నష్టపోయే ప్రమాదం ఉంది. కంప్యూటర్ సైన్స్ (CSE) కే జై కొడుతున్న విద్యార్థులు: ఈ ఏడాది కూడా విద్యార్థుల చూపు ప్రధానంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (CSE), దాని అనుబంధ ఎమర్జింగ్ కోర్సులపైనే ఉంది. అయితే ఈసారి ఈసీఈ (ECE)