నిషా పుట్టించే కాటుక కళ్లు.. గ్లామర్ ఫోజులతో మత్తెక్కిస్తున్న దీపికా
Actor ProfileActor

నిషా పుట్టించే కాటుక కళ్లు.. గ్లామర్ ఫోజులతో మత్తెక్కిస్తున్న దీపికా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నిషా పుట్టించే కాటుక కళ్లు.. గ్లామర్ ఫోజులతో మత్తెక్కిస్తున్న దీపికా
TV9 Telugu19 Jul 2026
నిషా పుట్టించే కాటుక కళ్లు.. గ్లామర్ ఫోజులతో మత్తెక్కిస్తున్న దీపికా

స్లీవ్‌లెస్ బ్లాక్ టాప్, దానికి మ్యాచింగ్ ప్యాంట్‌లో సింపుల్‌గా, అంతే ఎలిగెంట్‌గా కనిపిస్తోంది. ఆమె వేసుకున్న కాటుక కళ్ళు, విరబోసిన జుట్టు ఆమె అందాన్ని మరింత పెంచేశాయి. ఈ మత్తెక్కించే చూపులతో దీపికా కుర్రకారు గుండెల్లో మంటలు రేపుతోందని చెప్పవచ్చు. చేతికి వేసుకున్న మెటాలిక్ గాజులు ఈ వెస్ట్రన్ లుక్‌కు చక్కని స్టైలిష్ టచ్ ఇచ్చాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు సోషల్ మీడియోలో "బ్లాక్ బ్యూటీ", "మత్తెక్కించే కాటుక కళ్ళు", "హాట్ లుక్స్" అంటూ నెటిజన్లు రకరకాలుగా ప్రశంసలు కురిపిస్తున్నారు. గ్లామర్ పరంగా గీత దాటకుండానే, కేవలం తన హావభావాలు, స్టైలింగ్‌తో సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా ఈ బ్లాక్ డ్రెస్ లో మరింత అందంగా మెరిసిపోయింది. బుల్లితెరపై గలగలా మాట్లాడే యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న దీపికా, ఇలాంటి మోడ్రన్, స్టైలిష్ ఫోటోషూట్లతో వెండితెరపై కూడా స్టార్ హీరోయిన్‌గా రాణించేందుకు ట్రై చేస్తుంది. మరిన్ని వెబ్ స్టోరీస్‌ అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్.. డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్ షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్

న ష ప ట ట చ క ట క కళ ల గ ల మర ఫ జ లత మత త క క స త న న ద ప క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in