నువ్వేమైనా కాజల్ వా.. స్టేజి
Actor ProfileActor

నువ్వేమైనా కాజల్ వా.. స్టేజి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నువ్వేమైనా కాజల్ వా.. స్టేజిపైనే స్రవంతికి షాక్ ఇచ్చిన హీరో
Chitrajyothy4 Aug 2026
నువ్వేమైనా కాజల్ వా.. స్టేజిపైనే స్రవంతికి షాక్ ఇచ్చిన హీరో

యాంకర్ స్రవంతి (Sravanthi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హాట్ హాట్ గా కనిపించే స్రవంతి.. ఇప్పుడు చాలా పద్దతిగా కనిపిస్తుంది. యాంకర్ స్రవంతి (Sravanthi) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హాట్ హాట్ గా కనిపించే స్రవంతి.. ఇప్పుడు చాలా పద్దతిగా కనిపిస్తుంది. సుమతరువాత స్రవంతినే పెద్ద సినిమాల ఈవెంట్స్ చేస్తుంది. తాజాగా స్రవంతిని బేబీ ఫేమ్ విరాజ్ అశ్విన్ (Viraj Ashwin) సరదాగా ఏడిపించాడు. స్రవంతి ధరించిన డ్రెస్ గురించి తెలియదు అంటూ ఆటపట్టించాడు. విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా వినోద్ గాలి దర్శకత్వం వహించిన సిరిస్ గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ ఒరిజినల్ సిరీస్ గా తెరకెక్కిన గుర్తుకొస్తున్నాయి ట్రైలర్ ని మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి నిర్మాత బన్నీ వాసు, హీరో సత్యదేవ్ తదితరులు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కి స్రవంతి మగధీర సినిమాలో కాజల్ ధరించిన వైట్ అండ్ రెడ్ చుడీదార్ ధరించింది. అప్పట్లో ఈ డ్రెస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది. అయితే ఆ డ్రెస్ కాజల్ కి తప్ప ఇంకెవరికి అంతగా సూట్ అవ్వలేదు అన్న మాట వాస్తవం. ఇక స్టేజి మీదకు వచ్చిన విరాజ్ ని స్రవంతి.. ఈ డ్రెస్ గుర్తుపట్టావా అని అడగ్గా.. విరాజ్ గుర్తుపట్టలేదని చెప్పాడు. వెంటనే స్రవంతి గాలి నిన్ను తాకిందే అంటూ పంచదార బొమ్మ బొమ్మా సాంగ్ పాడింది. టక్కున విరాజ్.. కాజల్ వేసుకుంటే ఈ డ్రెస్ గుర్తొచ్చేది అని చెప్పాడు. దానికి స్రవంతి మొహం చిన్నబుచ్చుకుంది. నాకు బాలేదా.. నాకేం తక్కువ అండి అంటూ బన్నీవాసును అడగ్గా.. ఆయన పాట గుర్తుంది కానీ, డ్రెస్ గుర్తులేదు అని చెప్పగానే పరువు పోయింది అంటూ స్రవంతి చిరునవ్వులు చిందిస్తూనే ఈవెంట్ ని కంటిన్యూ చేసింది. ఇందుకు

న వ వ మ న క జల వ స ట జ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in