
విష్ణుప్రియ భీమినేని (Vishnu Priya).. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఒక యాంకర్ గా కెరీర్ ని మొదలుపెట్టి.. నటిగా మారి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకొని.. ప్రస్తుతం సోషల్ మీడియాను తన అందాలను ఆరబోసి షేక్ చేస్తోంది. విష్ణుప్రియ భీమినేని (Vishnu Priya).. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు అంటే అతిశయోక్తి కాదు. ఒక యాంకర్ గా కెరీర్ ని మొదలుపెట్టి.. నటిగా మారి.. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా గుర్తింపు తెచ్చుకొని.. ప్రస్తుతం సోషల్ మీడియాను తన అందాలను ఆరబోసి షేక్ చేస్తోంది. బిగ్ బాస్ తరువాత సినిమాల్లో కనిపిస్తుంది అనుకుంటే.. ఇన్స్టాగ్రామ్ లో అందాలను ఆరబోస్తూ సబ్ స్క్రిప్షన్ పేరుతో డబ్బులు సంపాదిస్తోంది.ఈ సబ్ స్క్రిప్షన్ పై కొందరు కేసు కూడా వేశారు. అయితే.. ఈ కేసు వలన ఆమెకు మంచే జరిగింది. అంతకుముందు కన్నా ఎక్కువమంది విష్ణుప్రియను ఫాలో అవుతున్నారు. దీంతో రెచ్చిపోయిన విష్ణు.. డబ్బులు కట్టినవారిని నిరాశపర్చకుండా నిత్యం అందాల ఆరబోత చేయడం మొదలుపెట్టింది. ఇక తాజాగా విష్ణుప్రియ.. తన సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారందరితో లైవ్ లో మాట్లాడింది. ఎవరు ఏ ప్రశ్న వేసినా ఎంతో సహనంగా సమాధానం చెప్పింది. అంతేకాకుండా తన పర్సనల్ విషయాలను కూడా బయటపెట్టింది. ముఖ్యంగా ఏ అమ్మాయి బయటకు చెప్పని ఒక సీక్రెట్ ని ఓపెన్ గా ఒప్పేసుకుంది. సాధారణంగా ఏ అమ్మాయి అయినా తన లైఫ్ లో ఎంతమందితో రొమాన్స్ చేసింది అనే విషయం ఎవరితోనూ పంచుకోదు. ఎందుకంటే ఒప్పుకుంటే ఆ అమ్మాయి ఎన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసు కాబట్టి. కానీ, విష్ణు మాత్రం ఏమి ఆలోచించకుండా తాను తన లైఫ్ లో ఎంతమందితో రొమాన్స్ చేసిందో చెప్పింది. తాను ఇప్పటివరకు 5 మందితో రొమాన్స్ చేసినట్లు తెలిపింది. విదేశాల్లో ఎంతమందితో రొమాన్స్ చేశారు అని