నాపై పక్కా ప్లాన్ తో కుట్రలు చేస్తున్నారు.. ఆడియో క్లిప్ వివాదంపై స్పందించిన షబ్బీర్ అలీ.. ఏమన్నారంటే
Actor ProfilePolitician

నాపై పక్కా ప్లాన్ తో కుట్రలు చేస్తున్నారు.. ఆడియో క్లిప్ వివాదంపై స్పందించిన షబ్బీర్ అలీ.. ఏమన్నారంటే

Total News1
Movie Updates0
Sources1
నాపై పక్కా ప్లాన్ తో కుట్రలు చేస్తున్నారు.. ఆడియో క్లిప్ వివాదంపై స్పందించిన షబ్బీర్ అలీ.. ఏమన్నారంటే
Zee Telugu14 Jun 2026
నాపై పక్కా ప్లాన్ తో కుట్రలు చేస్తున్నారు.. ఆడియో క్లిప్ వివాదంపై స్పందించిన షబ్బీర్ అలీ.. ఏమన్నారంటే

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Shabbir ali react on aicc disciplinary committee notice: తెలంగాణలో కొంత మంది నేతల తీరు కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకొచ్చి పెడుతుంది. ఇటీవల సీనియర్ నేతలు, మంత్రులు సైతం గీత దాటి మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వం విధానాలు, సీఎం రేవంత్ రెడ్డిపై కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. పదవులు విషయంలో వీరు మాట్లాడుతున్న తీరు చాలా సందర్బాల్లో అపోసిషన్ పార్టీలకు అస్త్రాలుగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ మాట్లాడినట్లు ఆరోపణలు వస్తున్న ఒక ఆడియో కాల్ తెగ వైరల్ అవుతుంది. దీనిపై తెలంగాణ రాజకీయాల్లో రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మహమ్మద్ షబ్బీర్ అలీ ఇటీవల ఒక ఫోన్ కాల్ లో మాట్లాడుతూ కాంగ్రెస్ లో డబ్బులకే పదవులు అమ్ముకుంటున్నారని, మహిళలపై కూడా నీచంగా వ్యాఖ్యలు చేసినట్లు ఒక ఆడియో కాల్ లో వాయిస్ ఉంది. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ సీరియస్ అయ్యింది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దీనిపై సీరియస్ అయ్యారు. వెంటనే సమాధానం చెప్పాలని నోటీసులు జారీ చేశారు. దీనిపై మహమ్మద్ షబ్బీర్ అలీ తాజాగా.. ఒక లేఖను విడుదల చేశారు. తనపై వచ్చిన ఆడియో క్లిప్ ఆరోపణలను మహమ్మద్ షబ్బీర్ అలీ పూర్తిగా ఖండించారు. టీపీసీసీ అధ్యక్షుడు, మహిళా నాయకులు లేదా కాంగ్రెస్ కార్యకర్తలపై తాను ఎలాంటి అవమానకర వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. ఈ వివాదానికి కారణమైన 54 సెకన్ల ఆడియో క్లిప్‌ను "TeluguScribe" అనే ఎక్స్ (ట్విట్టర్) ఖాతా 10