నేను యాక్టర్ అయినప్పటి నుంచి ఉన్న డ్రీమ్ ఇది
Actor ProfileActor

నేను యాక్టర్ అయినప్పటి నుంచి ఉన్న డ్రీమ్ ఇది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేను యాక్టర్ అయినప్పటి నుంచి ఉన్న డ్రీమ్ ఇది - సత్యదేవ్
Chitrajyothy30 Aug 2026
నేను యాక్టర్ అయినప్పటి నుంచి ఉన్న డ్రీమ్ ఇది - సత్యదేవ్

నేను యాక్టర్ అయినప్పటి నుంచి నాకు ఉన్న డ్రీమ్ ఇది. నా డ్రీమ్ ‘రావు బహదూర్’తో నెరవేరిందని అన్నారు వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్. దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో ఆయన నటించిన సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’. నేను యాక్టర్ అయినప్పటి నుంచి నాకు ఉన్న డ్రీమ్ ఇది. నా డ్రీమ్ ‘రావు బహదూర్’ (Rao Bahadur)తో నెరవేరిందని అన్నారు వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ (Satyadev). దర్శకుడు వెంకటేష్ మహా (Venkatesh Maha) దర్శకత్వంలో ఆయన నటించిన సైకాలజికల్ థ్రిల్లర్ ‘రావు బహదూర్’. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల జిఎంబి ఎంటర్‌టైన్‌మెంట్‌ (GMB Entertainment) సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి అండ్ శరత్ చంద్ర నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమైన ఈ మూవీ విశేషాలను హీరో సత్యదేవ్ మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రావు బహదూర్’పై మా టీమ్ అంతా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. అందుకు కారణం సినిమా చూసిన తర్వాత వచ్చిన నమ్మకమే. మేము సినిమా మొదలుపెట్టినప్పుడు ‘మునుపెన్నడూ చూడని విధంగా తెలుగు సినిమా’ అనే ట్యాగ్‌లైన్‌ను అనుకున్నాం. మహేష్ బాబు ఈ సినిమా చూసిన తర్వాత కూడా అదే ట్యాగ్‌లైన్ చెప్పారు. ఇప్పటివరకు సినిమా చూసిన ఫిలిం మేకర్స్ కూడా అదే చెబుతున్నారు. ఇదంతా మాకు సినిమా చూసిన తర్వాత వచ్చిన నమ్మకమే. ఇది కంప్లీట్ సైకాలజికల్ డ్రామా. మ్యాజికల్ రియలిజం, డార్క్ కామెడీ సబ్‌జానర్స్‌గా ఉంటాయి. ఏదైనా మెటాఫర్‌ను విజువల్‌గా చేసి చూపించడం మ్యాజికల్ రియలిజం. కాకపోతే, కొన్నిసార్లు ఇది హారర్‌లా అనిపించవచ్చు. సినిమా చేసే ముందే మామూలుగా చేసే సినిమాల కంటే 300 శాతం ఎక్కువగా ఈ సినిమాకు కష్టపడాలని తెలుసు. అలాగే ఇది

న న య క టర అయ నప పట న చ ఉన న డ ర మ ఇద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in