నేను పోలీసును..
Actor ProfilePolitician

నేను పోలీసును..

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేను పోలీసును.. పైసా ఇవ్వను.. ఫుడ్ కోర్టులో గన్ తో కానిస్టేబుల్ హల్ చల్
Vaartha18 Jun 2026
నేను పోలీసును.. పైసా ఇవ్వను.. ఫుడ్ కోర్టులో గన్ తో కానిస్టేబుల్ హల్ చల్

Gachibowli news:హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న గన్ తో బెదిరించిన కానిస్టేబుల్ వ్యవహారం సంచలనం రేపింది. బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో గచ్చిబౌలిలోని డీఎల్ఎఫ్ ప్రాంతానికి ఇతడు వెళ్లాడు. అక్కడ ఉన్న మెమోస్ డిలైట్ ఫుడ్ కోర్టుకు వెళ్లి ఆహారం తీసుకున్నాడు. బిల్లు చెల్లించే సమయంలో జరిగిన గొడవ తీవ్రరూపం దాల్చింది. Read aalso: Medchal Tragedy: మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి తిన్న ఆహారానికి నూట డెబ్బై ఐదు రూపాయలు చెల్లించాలని యాజమాన్యం కోరింది. ఆ ధర ఎక్కువని భావించిన కానిస్టేబుల్ వివేక్ వాదనకు దిగాడు. తాను పోలీసు అధికారిని అని చెబుతూ డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదని గన్ తీసి హడలెత్తించాడు. వెంటనే స్పందించిన ఫుడ్ కోర్టు నిర్వాహకుడు వందకు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పెట్రోల్ మొబైల్ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సదరు కానిస్టేబుల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. ఫుడ్ కోర్టులో గొడవ జరిగిన మాట వాస్తవమేనని విచారణలో తేలింది. ఐడి కార్డు లేకపోవడంతో పాటు డబ్బుల విషయంలో గొడవ జరగడం వల్లే గన్ తో బెదిరించాడని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తున్నారు. Uddhav Thackeray : ఉద్ధవ్ సేనలో మరోసారి భారీ చీలిక: ఢిల్లీ సమావేశానికి ఆరుగురు లోక్‌సభ ఎంపీలు గైర్హాజరు! గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. US-Iran Deal : హోర్ముజ్ జలసంధి ఒప్పందంపై ట్రంప్ సంతకంతో తొలగిన భయాందోళనలు LIC Bhima Sakhi Scheme: శుభవార్త.. LIC ‘బీమా సఖి’ పథకంతో నెలకు 7 వేల ఆదాయం Donald Trump: జీ7 సదస్సులో