నాన్నా... నేనూ’ సేమ్ టు సేమ్
Actor ProfileCelebrity

నాన్నా... నేనూ’ సేమ్ టు సేమ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాన్నా... నేనూ’ సేమ్ టు సేమ్
Eenadu29 Jun 2026
నాన్నా... నేనూ’ సేమ్ టు సేమ్

కొంతమంది పిల్లల్ని చూడగానే... ‘అరె, పాప అచ్చం వాళ్ల నాన్నలాగే ఉంది’, ‘బాబు వాళ్ల నాన్న నోట్లో నుంచి ఊడి పడ్డట్టే ఉన్నాడే’ అనేస్తుంటాం. నిజంగానే చిన్నారుల పోలికలు అంతలా అచ్చుగుద్దినట్టు ఉంటాయి. మరి మనకు తెలిసిన వాళ్లలో ఆ చిత్రాన్ని చూస్తేనే ఆశ్చర్యపోతుంటామే, అలాంటిది మనం ఎంతగానో అభిమానించే సెలబ్రిటీల పిల్లలు సేమ్‌ టు సేమ్‌ నాన్నల రూపురేఖలతో ప్రింట్‌ దిగిపోతే... చూడ్డానికి మరింత సంబరంగా ఉంటుంది కదా. ఓసారి చూసేయండి మరి. ఇదీ చదవండి: చిత్రం.. భళారే విచిత్రం..: జూన్‌ చివరి వారం.. నో రిలీజ్‌.. ఓన్లీ రీ-రిలీజ్‌

న న న న న స మ ట స మ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in