నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..! ఆతర్వాత ఊహించని విషయం జరిగింది.. తేజ షాకింగ్
Actor ProfileActor

నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..! ఆతర్వాత ఊహించని విషయం జరిగింది.. తేజ షాకింగ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..! ఆతర్వాత ఊహించని విషయం జరిగింది.. తేజ షాకింగ్ కామెంట్స్
TV9 Telugu14 Aug 2026
నిత్యానందను నమ్మి లక్ష చెక్ ఇచ్చా..! ఆతర్వాత ఊహించని విషయం జరిగింది.. తేజ షాకింగ్ కామెంట్స్

మనిషి పుట్టుక ఒక నిర్దిష్ట కార్యం కోసమే అని, ఆ కార్యసాధనకే జీవితం అంకితమైందని దర్శకుడు తేజ అన్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన అనుభవాలను పంచుకున్నారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే విధానం, మానవ బలహీనతలను వివరించారు. తన జీవితంలో ఎదురైన ఒక కీలక సందర్భాన్ని ఉదాహరణగా చెప్తూ, నిత్యానంద స్వామితో తమకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించారు. తన కొడుకు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అది మరింత సీరియస్ గా మారింది. ఈ సమయంలో ఎవరో ఓ వ్యక్తి నిత్యానంద స్వామి బాబు ఆరోగ్యాన్ని సెట్ చేస్తారని, అతను తగ్గిస్తాడని, అయితే లక్ష రూపాయలు ఇస్తే ఇంటికి వచ్చి చూస్తారని సలహా ఇచ్చాడట. కుమారుడి ఆరోగ్యం పట్ల ఉన్న ఆందోళనతో, సాధారణంగా ఇలాంటి విషయాలను నమ్మకపోయినా, ఆ క్షణంలో వేరే మార్గం లేకపోవడంతో నిత్యానంద ట్రస్ట్‌కు లక్ష రూపాయల చెక్ ఇచ్చారట తేజ. ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్ ఆతర్వాత నిత్యానంద ఇంటికి వచ్చి తేజ కొడుకును చూశారు. ఇంట్లో ఉన్న పనమ్మాయి సైతం ఆయన కాళ్ళ మీద పడిపోవడం చేస్తుందట, తేజ దూరం నుంచి వాటన్నిటినీ గమనిస్తున్నారట. నిత్యానంద వెళ్లిపోయిన కొన్ని రోజుల తర్వాత, ఆ చెక్ బౌన్స్ అయింది. ఇది తెలిసి తేజ భార్య ఆయనను తిట్టిందట.. ఒక చెక్కు ఇవ్వబోయి మరో చెక్ ఇచ్చి ఉంటా.. అని మరో చెక్ ఇచ్చారట.. కొన్నిరోజుల తర్వాత అది కూడా బౌన్స్ అయింది. అకౌంట్ లో డబ్బులు లేవేమో అని ఈసారి డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో జమ చేయడానికి వెళ్తుండగా, ఫోన్ లో మెసేజ్ వచ్చింది. దాంట్లో నిత్యానందపై వచ్చిన వార్తలు చూసి షాక్‌కు గురయ్యారట తేజ. నిత్యానంద వివాదాల్లో చిక్కుకున్నాడని, అతడు దొరికాడని

న త య న దన నమ మ లక ష చ క ఇచ చ ఆతర వ త ఊహ చన వ షయ జర గ ద త జ ష క గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in