నేడు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
Actor ProfilePolitician

నేడు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేడు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి
Zee Telugu18 Jul 2026
నేడు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల.. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Telangana 10th Supplementary Results: తెలంగాణ పదో తరగతి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు విద్యాశాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానున్నాయి. హైదరాబాద్‌లోని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఈ ఫలితాలను అఫీషియల్ గా రిలీజ్ చేయనున్నారు. ఫలితాలు వెల్లడైన వెంటనే విద్యార్థులు తమ మార్కుల మెమోలను ఆన్‌లైన్ లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా జూన్ 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జరిగాయి. రెగ్యులర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారితో పాటు, మార్కులు తక్కువగా వచ్చి స్కోర్ పెంచుకోవాలనుకున్న విద్యార్థులు కూడా ఈ పరీక్షలకు హాజరయ్యారు. విద్యార్థులు పైచదువులకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు విద్యాశాఖ కేవలం కొద్దిరోజుల్లోనే సమాధాన పత్రాల వాల్యుయేషన్ ని పూర్తి చేసి ఫలితాలను రెడీ చేసింది. రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి.. 1. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తెలంగాణ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్‌సైట్ అయిన bse.telangana.gov.in ఓపెన్ చేయండి. 2. హోమ్‌పేజీలో అందుబాటులో ఉండే "TS 10th Advanced Supplementary Results June 2026" అనే లింక్‌పై క్లిక్ చేయండి. 3. అక్కడ ఓపెన్ అయ్యే కొత్త పేజీలో మీ టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. 4. ఆ తర్వాత 'Submit' లేదా 'Get Result' బటన్‌పై క్లిక్ చేయాలి. మీ మార్కుల మెమో స్క్రీన్‌పై కనిపిస్తుంది. కాగా ఫలితాలు విడుదలయ్యే మధ్యాహ్నం 3

న డ ట న త సప ల మ టర ఫల త ల మధ య హ న 3 గ టలక వ డ దల ర జల ట స ఇల చ క చ స క డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in