నెట్ రాసే అభ్యర్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డ్ లింక్ యాక్టివ్
Actor ProfilePolitician

నెట్ రాసే అభ్యర్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డ్ లింక్ యాక్టివ్

Total News1
Movie Updates0
Sources1
నెట్ రాసే అభ్యర్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డ్ లింక్ యాక్టివ్, ఇలా నిమిషాల్లో డౌన్ లోడ్ చేసుకోండి
Zee Telugu17 Jun 2026
నెట్ రాసే అభ్యర్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డ్ లింక్ యాక్టివ్, ఇలా నిమిషాల్లో డౌన్ లోడ్ చేసుకోండి

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. UGC NET 2026 Admit Card Out: జూన్ 22, 23, 24, 25, 30 తేదీల్లో జరగబోయే పరీక్షల కోసం అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, లాగిన్ క్రెడియన్షియల్స్ ఉపయోగించి వీటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జూన్ 2026 నెట్ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా (CBT) దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జూన్ 22 నుండి 30 వరకు నిర్వహించబడతాయి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్‌ను వెంట తెచ్చుకోవాలి. యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్ 2026 డౌన్‌లోడ్ చేసే విధానం: యూజీసీ నెట్ పరీక్ష రాసే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ ను ఓపెన్ చేసి, అక్కడ ఉన్న 'UGC NET Admit Card 2026' లింక్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత తమ లాగిన్ వివరాలను సబ్మిట్ చేస్తే అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది. అందులో మీ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకుని వెంటనే ప్రింట్ తీసుకోవాలి. యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షలు రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌పై ఉన్న పేరు, ఫోటోగ్రాఫ్, పరీక్ష తేదీ, షిఫ్ట్ సమయాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. పరీక్షా కేంద్రానికి అడ్మిట్ కార్డ్‌తో పాటు ఒక గుర్తింపు కార్డును (ID Proof) తప్పనిసరిగా తీసుకురావాలి.. లేనిపక్షంలో పరీక్ష రాయడానికి అనుమతించబడరు. ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు అసిస్టెంట్ ప్రొఫెసర్