నీట్ రీ
Actor ProfileCelebrity

నీట్ రీ

Total News7
Movie Updates0
Sources6
నీట్ రీ ఎగ్జామ్ కు ముందే భారీ స్కామ్..నలుగురు అరెస్ట్
Sakshi15 Jun 2026
నీట్ రీ ఎగ్జామ్ కు ముందే భారీ స్కామ్..నలుగురు అరెస్ట్

ముజఫర్‌పూర్: నీట్ యూజీ రీ ఎగ్జామ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైన వేళ బీహార్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష వివాదం సర్దుమణగక ముందే, అభ్యర్థుల అమాయకత్వాన్ని

నీట్ రీ-ఎగ్జామ్ ప్ర శ్న ప త్రం మ ళ్లీ లీక్ అయ్యిందా.? కీల క ప్ర క
Asianet News Telugu13 Jun 2026
నీట్ రీ-ఎగ్జామ్ ప్ర శ్న ప త్రం మ ళ్లీ లీక్ అయ్యిందా.? కీల క ప్ర క

జూన్ 21న జరగనున్న నీట్ రీ-ఎగ్జామ్‌కు సంబంధించిన ప్రశ్నపత్రం ముందుగానే బయటకు వచ్చిందంటూ కొన్ని సోషల్ మీడియా ఖాతాలు పోస్టులు చేశాయి. ముఖ్యంగా ఒక టెలిగ్రామ్ గ్రూప్‌లో ప్రచారంలో ఉన్న ప్రశ్నపత్రం ఫొటోను ఆధారంగా చేసుకుని అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆ చిత్రంలో ప్రశ్నపత్రం కోడ్‌తో పాటు కొన్ని వివరాలు కనిపించడంతో ఇది అసలైన పేపరేనంటూ ప్రచారం జరిగింది. అయితే దీనిపై దృష్టి సారించిన అధికారులు ఆ సమాచారం పూర్తిగా తప్పుడు ప్రచారం అని నిర్ధారించారు. ఈ అంశంపై స్పందించిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఎక్స్ లో వివరణ విడుదల చేసింది. పరీక్షకు సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారం అయినా కేవలం NEET అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది. ధృవీకరణ లేని పోస్టులను షేర్ చేయడం వల్ల విద్యార్థుల్లో అనవసర భయాందోళనలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. అందువల్ల పరీక్షా వివరాల కోసం అధికారిక ప్రకటనలనే పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమానాస్పద సమాచారం కనిపిస్తే వాట్సాప్ నంబర్ +91 8799711259 లేదా factcheck@pib.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపింది. ఇదిలా ఉండగా జూన్ 21న నిర్వహించనున్న నీట్ రీ-ఎగ్జామ్‌కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కొన్ని మార్పులను ప్రకటించింది. విద్యార్థులకు సమయం సరిపడేలా పరీక్ష వ్యవధిని 15 నిమిషాలు పెంచింది. దీంతో పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు కొనసాగనుంది. అదనంగా ప్రశ్నపత్రం బుక్‌లెట్‌లో రఫ్ వర్క్ కోసం ఇచ్చే పేజీల సంఖ్యను కూడా పెంచారు. గతంలో రెండు పేజీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు నాలుగు పేజీలు అందుబాటులో ఉంచనున్నారు. పరీక్ష రాసే అభ్యర్థులకు మరింత సౌకర్యం కల్పించడమే ఈ నిర్ణయాల ఉద్దేశం అని ఎన్‌టీఏ వెల్లడించింది. ప్రతిష్ఠాత్మకమైన నీట్ పరీక్షకు సంబంధించి ప్రతి చిన్న సమాచారం కూడా వేగంగా వైరల్ అవుతోంది. ఇలాంటి సమయంలో

నీట్ రీ-ఎగ్జామ్ .. ఆ సర్క్యులర్ ఫేక్
Eenadu10 Jun 2026
నీట్ రీ-ఎగ్జామ్ .. ఆ సర్క్యులర్ ఫేక్

ఇంటర్నెట్ డెస్క్‌: నీట్‌ (యూజీ) రీ-ఎగ్జామ్‌కు సన్నద్ధమవుతున్న అభ్యర్థులను గందరగోళానికి గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోన్న ఓ సర్క్యులర్‌పై ఎన్‌టీఏ (NTA) స్పందించింది. ఈ జాతీయ పరీక్ష

ఫోన్లూ లేవు.. బయటి ప్రపంచంతో సంబంధాలూ బంద్.. నీట్ రీ ఎగ్జామ్ పేపర్ రూపకర్తలపై గట్టి నిఘా
Samayam Telugu8 Jun 2026
ఫోన్లూ లేవు.. బయటి ప్రపంచంతో సంబంధాలూ బంద్.. నీట్ రీ ఎగ్జామ్ పేపర్ రూపకర్తలపై గట్టి నిఘా

NEET UG Re Exam NTA : మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. మే 3వ తేదీన జరిగిన ఈ పరీక్షలో అక్రమాలు వెలుగుచూడటంతో

నీట్ రీ-ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల.. డౌన్ లోడ్ లింక్
Vaartha7 Jun 2026
నీట్ రీ-ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల.. డౌన్ లోడ్ లింక్

Re NEET City Intimation Slip: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు అలర్ట్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రతిష్టాత్మక NEET UG 2026 రీ-ఎగ్జామ్ (Re-NEET)కు

నీట్ రీ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిందంటూ వార్తలు.. ఎన్టీయే ఆగ్రహం
AP7AM7 Jun 2026
నీట్ రీ ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిందంటూ వార్తలు.. ఎన్టీయే ఆగ్రహం

ఈ నెల 21న జరగనున్న నీట్-యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ ప్రశ్నాపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తీవ్రంగా ఖండించింది. ఈ వార్తలు పూర్తిగా

నీట్ రీ-ఎగ్జామ్ పేపర్ లీక్ వదంతులపై ఎన్టీఏ సీరియస్
Eenadu6 Jun 2026
నీట్ రీ-ఎగ్జామ్ పేపర్ లీక్ వదంతులపై ఎన్టీఏ సీరియస్

NEET UG 2026 | ఇంటర్నెట్ డెస్క్‌: నీట్‌ - యూజీ రీ-ఎగ్జామ్‌ పేపర్‌ సైతం లీక్‌ అయిందంటూ వస్తోన్న ఆరోపణల్ని ఎన్‌టీఏ (NTA) ఖండించింది. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఈ దుష్ప్రచారం అవాస్తవం, మోసపూరితమని

న ట ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in