
Andhra Jyothy•15 Jun 2026
నేటి నుంచి ఏపీలో 'సర్ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే సోమవారం (జూన్ 15) నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో అత్యంత కీలకమైన ఇంటింటి సర్వే సోమవారం (జూన్ 15) నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జులై 14 వరకు నెల రోజుల పాటు ఈ సర్వే నిరంతరాయంగా సాగనుంది. ఇందులో భాగంగా మొత్తం 46,397 మంది బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌వో) ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలవనున్నారు