నేటి నుంచే
Actor ProfilePolitician

నేటి నుంచే

Total News8
Movie Updates0
Sources6
నేటి నుంచే తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షురూ.. పూర్తి వివరాలు ఇవే
Vaartha19 Jun 2026
నేటి నుంచే తెలంగాణ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షురూ.. పూర్తి వివరాలు ఇవే

TG EAPCET 2026 Counselling: తెలంగాణలో ఇంజినీరింగ్ సీటు సాధించాలనే లక్ష్యంతో ఉన్న విద్యార్థులకు కీలక అప్‌డేట్. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న టీజీ ఎప్‌సెట్ (TG EAPCET) 2026 మొదటి విడత కౌన్సెలింగ్

భారత మార్కెట్లోకి పవర్ ఫుల్ టెక్నో పోవా 8 5 .. నేటి నుంచే సేల్స్ ప్రారంభం
Zee Telugu18 Jun 2026
భారత మార్కెట్లోకి పవర్ ఫుల్ టెక్నో పోవా 8 5 .. నేటి నుంచే సేల్స్ ప్రారంభం

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

పెద్దిలో కొత్త సీన్స్.. ఎన్ని నిమిషాలు.. థియేటర్లలో ఎప్పుడంటే
Sakshi18 Jun 2026
పెద్దిలో కొత్త సీన్స్.. ఎన్ని నిమిషాలు.. థియేటర్లలో ఎప్పుడంటే

రామ్ చరణ్ హీరోగా వచ్చిన పెద్ది ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఇప్పటికే అరుదైన రికార్డ్ సాధించింది. ఈ ఏడాదిలోనే ‍అత్యధిక వసూళ్లు సాధించిన సౌతిండియా

వందేభారత్ ’ను ప్యాసింజర్ చేశారా? ప్రయాణికుల గగ్గోలు
TV9 Telugu17 Jun 2026
వందేభారత్ ’ను ప్యాసింజర్ చేశారా? ప్రయాణికుల గగ్గోలు

సెమీ-హై-స్పీడ్ రైలుగా పేరొందిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. బెంగళూరు – ఎర్నాకులం మార్గంలో నడిచే వందేభారత్ రైలు ఒక నెల రోజులు వరుసగా గంటల తరబడి ఆలస్యంగా నడుస్తుండటంతో

నేటి నుంచే , అలక్ష్యం వహిస్తే ఓటు గల్లంతే - ఇలా చేయండి
Oneindia Telugu15 Jun 2026
నేటి నుంచే , అలక్ష్యం వహిస్తే ఓటు గల్లంతే - ఇలా చేయండి

SIR (ఓటరు జాబితా సవరణ కార్యక్రమం) రాష్ట్రంలో ప్రారంభమయ్యింది. ఈ ప్రక్రియలో భాగంగా బూత్‌లెవల్‌ అధికారులు(బీఎల్‌వోలు) సోమవారం నుంచి ఇంటింటి సర్వేకు రానున్నారు. ఈ సర్వే ద్వారా మరణాలు, డూప్లికేట్‌ ఓట్లు, వలసలు, అక్రమంగా చేరిన పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. ఈ సమయంలో ప్రతీ ఓటరు అలర్ట్ కావాలని సూచిస్తున్నారు. అలక్ష్యం చేస్తే ఓటు గల్లంతు అవుతుంది. తమ ఓటు కోసం ఏం చేయాలో అధికారులు సూచనలు చేస్తున్నారు.ఏపీ వ్యాప్తంగా ఈ రోజు నుంచి సర్ ప్రక్రియ మొదలైంది. బీఎల్ ఓలు ప్రతీ ఇంటికీ ఓటర్ల సర్వే కు రానున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన సర్‌పై అపోహలు నెలకొన్నాయి. దీంతో ఈ ప్రక్రియలో పాల్గొనే అధికారులు ఎంతో అప్రమత్తంగా, ఇంటింటి సర్వేలో ఓటర్ల ధ్రువీకరణ ప్రక్రియను చేయాల్సిన ఉంది. ఓటర్లు కూడా తమ ఓటుహక్కును కాపాడుకోవడానికి ఎన్నికల సంఘం సూచనలు పాటిస్తూ.. బీఎల్‌వోలకు సహకరించి సరైన వివరాలతో ఎన్యుమరేషన్‌ ఫారాలు పూర్తిచేసి అప్పగించాల్సి ఉంది. బీఎల్‌వోలు ప్రతి ఇంటికి వెళ్లి వీరి వివరాలు సేకరిస్తారు. ఇందు కోసం 46,397 మంది బీఎల్‌వోలను నియమించారు. రాజకీయ పార్టీల తరపున నియమితుల య్యే 68,868 మంది బూత్‌ లెవల్‌ ఏజెంట్లు కూడా పాల్గొంటారు. ఇంటింటి సర్వేలో భాగంగా బీఎల్వోలు ప్రతి ఇంటికీ మూడుసార్లు వస్తారు. ప్రతి ఓటరుకూ రెండు ఎన్యూమరేషన్‌ ఫారంలు ఇస్తారు. వాటిల్లో ఓటరు పేరు, ఫొటో గుర్తింపు కార్డు నంబరు, చిరునామాతోపాటు ఓటరు పాత ఫొటో ముద్రించి ఉంటాయి. మిగిలిన వివరాలు ఓటర్లు నమోదు చేయాలి.బీజేపీ మేజిక్ తో మారుతున్ననెంబర్ గేమ్, మిత్రపక్షాలు అలర్ట్..!!ఓటర్లు ఇలా చేయటం ద్వారాపూర్తిచేసిన ఫారంలను బీఎల్వోలు ఇంటికి వచ్చి తీసుకుంటారు. సర్‌లో 2002నాటి ఓటర్ల జాబితాను ప్రస్తుత ఓటర్ల జాబితాకు లింక్‌ చేస్తున్నారు. 2002 జాబితాలోను, ప్రస్తుత జాబితాలో కూడా మీ పేరు ఉంటే... అందులోని మీ ఓటరు ఐడీ నంబరు, ఇతర వివరాలను

మ హిళ ల టీ20 ప్ర పంచ క ప్ ప్రారంభం వేడుక .. టీవీ, ఓటీటీల్లో ఎక్క
10TV Telugu12 Jun 2026
మ హిళ ల టీ20 ప్ర పంచ క ప్ ప్రారంభం వేడుక .. టీవీ, ఓటీటీల్లో ఎక్క

నేటి నుంచే మహిళల టీ20 ప్రపంచకప్‌ కప్పు కోసం 12 జ‌ట్ల మ‌ధ్య పోటీ తొలి మ్యాచ్‌కు ముందు ఓపెనింగ్ సెర్మ‌నీ Womens T20 World Cup 2026 : క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్న రోజు రానే వ‌చ్చింది. నేటి

మొదలుకానున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 హంగామా
Vaartha11 Jun 2026
మొదలుకానున్న ఫిఫా వరల్డ్ కప్ 2026 హంగామా

Fifa World Cup: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఫుట్‌బాల్ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న మహా సంగ్రామం, ‘ఫిఫా వరల్డ్ కప్ 2026’ (FIFA World Cup 2026) నేటి నుంచే అట్టహాసంగా ప్రారంభం కానుంది

నేటి నుంచే ప్రధాని మోదీకంటూ కొన్ని పేజీలు
Oneindia Telugu10 Jun 2026
నేటి నుంచే ప్రధాని మోదీకంటూ కొన్ని పేజీలు

ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఓ అరుదైన, చారిత్రక మైలురాయిని అధిగమించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానులలో అత్యధిక రోజులు పదవిలో కొనసాగిన నేతగా చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నారు