నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. 10
Actor ProfilePolitician

నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. 10

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. 10,000 బ్యాటరీ, 200 కెమెరాతో 17 సిరీస్
Zee Telugu13 Jul 2026
నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. 10,000 బ్యాటరీ, 200 కెమెరాతో 17 సిరీస్

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది.. Redmi Note 17 Series Leak News: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ షియోమి (Xiaomi) సబ్‌బ్రాండ్ రెడ్‌మికి మంచి గుర్తింపు ఉంది. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అద్బుతమైన డిజైన్‌తో మార్కెట్‌లోకి కొత్త కొత్త స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తుంది. అతి త్వరలోనే కంపెనీ మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. కళ్లు చెదిరే బ్యాటరీ బ్యాకప్‌ను అందించేందుకు సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను తీసుకు వచ్చేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ రెడ్‌మి నోట్ 17 (Redmi Note 17) సిరీస్‌ పేరుతో లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు ఇతర వివరాలు కూడా లీక్‌ అయ్యాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రెడ్‌మి చరిత్రలోనే అతిపెద్ద బ్యాటరీ.. ప్రముఖ చైనీస్ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ అందించి సమాచారం ప్రకారం.. రెడ్‌మి చైనా మార్కెట్లో ఒక సరికొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయడానికి ప్లాన్ చేసేందుకు సిద్ధమైందని.. ఇది ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీతో లాంచ్‌ చేయబోతోందని తెలిపింది.. ఒకవేళ ఇదే నిజమైతే.. రెడ్‌మి మొబైల్స్ చరిత్రలోనే ఇంతటి భారీ బ్యాటరీతో రాబోతున్న తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే అవుతుందని పేర్కొన్నారు. కళ్లు చెదిరే డిస్‌ప్లే.. ఈ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన డిస్ల్పేకి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఇది ఫ్లాట్ 1.5K రెజల్యూషన్ కలిగిన హై-క్వాలిటీ డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది.. మల్టీమీడియా ప్రియుల కోసం ఇందులో హై-వాల్యూమ్ అందించే డ్యూయల్ స్టీరియో

న చ మ డ బ ల య గ ఫ న 10 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in