నాగ బంధం.. సినిమా రివ్యూ
Actor ProfileActor

నాగ బంధం.. సినిమా రివ్యూ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాగ బంధం.. సినిమా రివ్యూ
Chitrajyothy7 Sept 2026
నాగ బంధం.. సినిమా రివ్యూ

ఎన్నో అంచ‌నాల న‌డుమ భారీ బ‌డ్జెట్ చిత్రం నాగ‌బంధం శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ఎదుట‌కు వ‌చ్చేసింది. సినిమా ఎలా ఉందంటే? టాలీవుడ్‌లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవ‌స‌రం లేని వ్య‌క్తి అభిషేక్ నామా (Abhishek Nama). డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా గ‌తంలో ‘గూఢచారి’, ‘డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’, ది కాశ్మీర్‌ఫైల్స్ వంటి కొన్ని సంచలనాత్మక చిత్రాలను ప్రేక్ష‌కుల ఎదుట‌కు తీసుకు వ‌చ్చారు. అలాంటిది మ‌ర‌లా రెండేళ్ల‌ త‌ర్వాత స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ‘పెద్ద కాపు’ ఫేమ్ విరాట్ క‌ర్ణ (Virat Karna) హీరోగా ఆయ‌న‌ తెర‌కెక్కించిన చిత్రం ‘నాగ‌బంధం’ (Nagabandham). సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని పునర్నిర్వచించేలా రూపొందిన ఈ మ్యాజిస్టిక్ ఎడ్వంచర్ మూవీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. రిలీజ్‌కు ముందు నుంచే మంచి బ‌జ్ తెచ్చుకున్న ఈ మూవీ ఏ మేర‌కు అల‌రిచిందో ఇక్క‌డ వీక్షించేయండి. కథ: 1960ల‌లో ఇద్ద‌రు ఔత్సాహిక అర్కియాల‌జిస్టులు టెస్లా, అలీ హిమాల‌యాల‌లోని ఓ గుహాలో స‌ర్వే చేస్తుండ‌గా కొన్నేండ్లుగా అక్క‌డే బందీగా ఉన్న బైరాగి అనే తాంత్రికుడు అలీని వ‌శ‌ ప‌రుచుకుంటాడు. ఆపై ప్ర‌పంచాన్ని శాసించే శ‌క్తులు అందించ గ‌ల బ్ర‌హ్మ క‌మ‌లాన్ని ఎలాగైనా క‌నిపెట్టి తీసుకు రావాల‌ని ఆదేశిస్తాడు. అదే స‌మ‌యంలో టెస్లా త‌న‌కు దొరికిన నాగంబంధంకు సంబంధించిన బుక్‌ను ర‌హ‌స్యంగా తీసుకెళ్లి ఆర్కియాల‌జీ నిపుణుడు ప్ర‌భాక‌ర్‌కు అప్ప‌జెబుతాడు. మ‌రోవైపు అనాధ అయిన రుద్ర శ్రీరంగపురం స‌మీపంలో త‌న‌ను చేర‌దీసిన కుటుంబంతో క‌లిసి జీవిస్తుంటాడు. చెల్లి అంటే పంచ ప్రాణాలు. చెల్లి పెళ్లి నిమిత్తం రంగనాథ స్వామిని ద‌ర్శించుకునేందుకు శ్రీరంగ‌పురం వెళ్లిన రుద్ర అక్క‌డ‌ తొలి చూపులోనే పార్వ‌తిని ప్రేమిస్తాడు. అయితే స‌రిగ్గా అదే స‌మ‌యంలో అక్క‌డి అల‌యంలోని బ్ర‌హ్మ క‌మ‌లం అప‌హ‌ర‌ణ‌కు గుర‌వుతుంది. దానిని అగంత‌కులు తీసుకెళుతుండ‌గా పెద్ద విష స‌ర్పాలు వెంట‌ప‌డి అడ్డుకుంటాయి. ఈ క్ర‌మంలో బ్ర‌హ్మ క‌మ‌లం భైరవకోనలో ఉదృతంగా ప్ర‌వ‌హిస్తున్న న‌ది మ‌ధ్య‌లో చిక్కుకు పోతుంది. ఈ నేప‌థ్యంలోనే ప‌లువురు వ్య‌క్తులు రుద్ర

న గ బ ధ స న మ ర వ య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in