నల్గొండతో మ్యాచ్ .. పాలమూరు బ్యాటింగ్
Actor ProfileActor

నల్గొండతో మ్యాచ్ .. పాలమూరు బ్యాటింగ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నల్గొండతో మ్యాచ్ .. పాలమూరు బ్యాటింగ్
Sakshi14 Aug 2026
నల్గొండతో మ్యాచ్ .. పాలమూరు బ్యాటింగ్

తెలంగాణ టీ20 (టీజీ20)- 2026 లీగ్‌లో భాగంగా సోమవారం నల్గొండ నైట్స్‌- పాలమూరు స్ట్రైకర్స్‌ ముఖాముఖి తలపడుతున్నాయి. ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టాస్‌ గెలిచిన నల్గొండ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. దీంతో పాలమూరు బ్యాటింగ్‌కు దిగింది. తుదిజట్లు పాలమూరు ప్రజ్ఞయ్‌ రెడ్డి (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), విఘ్నేశ్‌ రెడ్డి అనుముల, చైతన్య రెడ్డి, కరణ్‌ యాదవ్‌, రోహిత్‌ రాయుడు, ఎండీ షాదాబ్‌ అహ్మద్‌, ఎండీ ఆఫ్రిది అహ్మద్‌, రతన్‌ తేజ, రిషభ్‌ బస్లాస్‌, నిపుణ్‌ రెడ్డి, ఎండీ అజారుద్దీన్‌ నల్గొండ రాహుల్‌ బుద్ధి (కెప్టెన్‌), అనికేత్‌ రెడ్డి, హర్షవర్దన్‌ సింగ్‌ (వికెట్‌ కీపర్‌), గౌరవ్‌ రెడ్డి, జశ్వంత్‌ మోటే, పి. నితీశ్‌ రెడ్డి, ఎండీ అఫ్రాజ్‌ అహ్మద్‌, దివేశ్‌ సింగ్‌, వరుణ్‌ గౌడ్‌, రక్షన్‌ రెడ్డి, నిశాంత్‌ సరాను. రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 ఫైనల్‌.. ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు) హ్యాపీ జర్నీ అంటున్న...నటి రూప శ్రీనివాస్ (ఫొటోలు) #RAPO23 : సందడిగా రామ్ కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు) 'రాజాసాబ్' బ్యూటీ అమ్మనాన్నని చూశారా? (ఫొటోలు) ఓదార్పు యాత్రలో సీఎం విజయ్.. ఏం హామీ ఇచ్చారు? బట్టలు ఊడదీసి తరిమికొడతా: Jada Sravan Kumar ఎండలపై సింగపూర్ మాస్టర్ ప్లాన్.. భారత్ కు సరికొత్త పాఠం ఆపరేషన్ బాలాక్ రహస్యాలు.. ప్రపంచాన్ని ఉలిక్కిపడే వాస్తవాలు! దారుణం.. చిన్నారులపై వేడి నూనె పోసిన తల్లి!

నల గ డత మ య చ ప లమ ర బ య ట గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in