నన్ను కిడ్నాప్ చేశారనుకున్నా’.. జేసన్ సంజయ్ చిన్ననాటి సీక్రెట్ రివీల్.. తండ్రి విజయ్ తో విభేదాల రూమర్స్ కు
Actor ProfilePolitician

నన్ను కిడ్నాప్ చేశారనుకున్నా’.. జేసన్ సంజయ్ చిన్ననాటి సీక్రెట్ రివీల్.. తండ్రి విజయ్ తో విభేదాల రూమర్స్ కు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నన్ను కిడ్నాప్ చేశారనుకున్నా’.. జేసన్ సంజయ్ చిన్ననాటి సీక్రెట్ రివీల్.. తండ్రి విజయ్ తో విభేదాల రూమర్స్ కు
10TV Telugu3 Sept 2026
నన్ను కిడ్నాప్ చేశారనుకున్నా’.. జేసన్ సంజయ్ చిన్ననాటి సీక్రెట్ రివీల్.. తండ్రి విజయ్ తో విభేదాల రూమర్స్ కు

Jason Sanjay : తమిళనాడు సీఎం, స్టార్ హీరో విజయ్‌తో కుమారుడు జేసన్ సంజయ్ కు విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న రుమర్లకు ఫుల్ స్టాప్ పడింది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో దీనిపై జోరుగా ప్రచారం జరుగుతోంది. అలాగే విజయ్-సంగీత దంపతులు విడాకులు తీసుకోబోతున్నారంటూ భారీ ఎత్తున రూమర్స్ వైరల్ అయ్యాయి. అలాగే జేసన్ తన పేరులోని తండ్రి పేరు ఫస్ట్ లెటర్ 'V'ని తొలగించి, తల్లి పేరులో ఫస్ట్ లెటర్ 'S'ను చేర్చుకున్నాడనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వార్తలపై జేసన్ ఎన్నడూ స్పందించలేదు. కానీ, తాజాగా లేటెస్టు వైరల్ వీడియోను చూస్తే అన్ని రూమర్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. జేసన్ సంజయ్.. 'సిగ్మా' సినిమా షూటింగ్ సందర్భంగా సీరియల్ నటుడు జెమిని మణి తన కొడుకుతో సెట్స్‌కు వచ్చారు. అక్కడ సరదాగా మాట్లాడుతూ.. జేసన్ తన చిన్ననాటి జరిగిన కిడ్నాప్ ఘటనను బయటపెట్టారు. ‘నేను 5వ తరగతి చదువుతున్న రోజులివి.. స్కూల్ వదిలిన తర్వాత బయట మా నాన్న కోసం చూస్తున్నాను. Read Also : Siya Goyal Lie Detector : కేతన్ కేసులో కొత్త ట్విస్ట్.. తోసింది ఎవరో క్లారిటీ లేదు.. సియాకు లై-డిటెక్టర్ పరీక్షే కీలకం..! అప్పుడు ఒక వ్యక్తి వచ్చి నన్ను ఎత్తుకుని కారు వైపు పరిగెత్తాడు. నిజంగానే నన్ను కిడ్నాప్ చేస్తున్నారనుకుని భయపడిపోయాను. ఆ సంఘటన గుర్తుకు వచ్చినప్పుడు చాలా భయంగా అనిపించేది. కానీ, పెద్దయ్యాక ఆ ఘటన పూర్తిగా మర్చిపోయాను. ఇప్పుడు షూటింగ్‌లో జెమిని మణి 'ఆ రోజు నిన్ను ఎత్తుకెళ్లింది నేనే' అని అనడంతో మళ్లీ అది గుర్తొచ్చింది’ అంటూ నవ్వుతూ జేసన్ చెప్పుకొచ్చాడు. కిడ్నాప్ సీక్రెట్ బయటపెట్టిన జెమిని మణి : జెమిని మణి ఈ సందర్భంగా సీక్రెట్ రివీల్ చేశారు. ‘అది కిడ్నాప్ కాదు.. హీరో విజయ్‌ను దగ్గరగా చూడాలనే సరదాగా చేశా.. అప్పట్లో జేసన్ అడయార్‌లోని

నన న క డ న ప చ శ రన క న న జ సన స జయ చ న నన ట స క ర ట ర వ ల త డ ర వ జయ త వ భ ద ల ర మర స క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in