నటి లయ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా.. అచ్చం అమ్మలాగే.. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా
Actor ProfileActor

నటి లయ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా.. అచ్చం అమ్మలాగే.. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నటి లయ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా.. అచ్చం అమ్మలాగే.. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా
Samayam Telugu11 Aug 2026
నటి లయ కూతురు ఇప్పుడెలా ఉందో చూశారా.. అచ్చం అమ్మలాగే.. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందా

సీనియర్ నటి లయ సెకండ్ ఇన్నింగ్స్ లో అదరగొడుతున్నారు. 2006లో శ్రీ గణేశన్ ను పెళ్లి చేసుకున్న ఈమె.. అమెరికాలో సెటిలై సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు. వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. లయకు శ్లోకా అనే అమ్మాయి, వచన్ అనే అబ్బాయి ఉన్నారు. కుమార్తె పుట్టినరోజు సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా హాలీవుడ్ వద్ద దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఇందులో శ్లోకాని చూసి అచ్చం అమ్మలాగే ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అన్నట్టు శ్లోకా గతంలో రవితేజ నటించిన 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసింది. త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ అవ్వనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. లయ ఫ్యామిలీ పిక్స్ పై ఓ లుక్కేయండి

నట లయ క త ర ఇప ప డ ల ఉ ద చ శ ర అచ చ అమ మల గ హ ర య న గ ఎ ట ర ఇస త ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in