ధర్మేంద్ర ప్రధాన్ జీ హ్యాపీ బర్త్ డే
Actor ProfilePolitician

ధర్మేంద్ర ప్రధాన్ జీ హ్యాపీ బర్త్ డే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ధర్మేంద్ర ప్రధాన్ జీ హ్యాపీ బర్త్ డే
Sakshi24 Jul 2026
ధర్మేంద్ర ప్రధాన్ జీ హ్యాపీ బర్త్ డే

సాక్షి,న్యూఢిల్లీ: ‘నీట్‌’ సహా పలు ఇతర పరీక్షల్లో జరిగిన అక్రమాల నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) చేస్తున్న నిరసన కొనసాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ధర్మేంద్ర ప్రధాన్‌ పుట్టిన రోజు కావడంతో ఆయన రాజీనామా చేయాలంటూ సీజేజీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు ధర్మేంద్ర ప్రధాన్‌.. మీరు వెంటనే రాజీనామా చేయాలని వాల్‌పోస్టర్‌పై రాసి తన నిరసన వ్యక్తం చేశారు. ఆ సందేశం రాసిన తర్వాత ‘ధర్మేంద్ర ప్రధాన్ జీ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మాకో చిన్న సహాయం చేయండి. రాజీనామా చేయండి. పుట్టినరోజు కానుకగా మేమే మీకు రాజీనామా పత్రాన్ని పంపిస్తాం. మీరు దానిపై కేవలం మీ వేలిముద్ర వేస్తే సరిపోతుంది’ అని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. హీరోయిన్‌గా ఈటీవీ ప్రభాకర్ కుమార్తె ఎంట్రీ.. దివిజ గ్లామర్‌ పిక్స్ చూశారా? అనంతపురం : ఘనంగా గూగూడు కుళ్లాయి స్వామి ఉత్సవాలు (ఫొటోలు) గ్రాండ్‌గా ఖుష్బు కుమార్తె పెళ్లి వేడుక.. టాలీవుడ్ స్టార్స్ సందడి (ఫొటోలు) మాటా వేడుకలో టాలీవుడ్ సినీతారల సందడి (ఫొటోలు) మ్యాడ్ బ్యూటీ రెబా మోనికా జాన్ బేబీమూన్ ట్రిప్ (ఫొటోలు) సాయికృష్ణ కేసులో పెద్ద తలకాయలు.. కమిషనర్, కలెక్టర్ మెడకు ఉచ్చు.. కోర్టు నోటీసులు సూపర్ ఎల్ నినో.. ఈ ప్రభావం 2027 వరకు వర్షాలు కష్టమే..! పోరంకిలో టెన్షన్.. టెన్షన్.. దేవభక్తుని చక్రవర్తిపై దాడి CI నాగరాజును కాపాడేందుకు సిద్ధార్థ లూథ్రా.. కారుమూరి షాకింగ్ రియాక్షన్ CI నాగరాజు గారు జైల్లో మీరు జాగ్రత.. ఎందుకు చెప్తున్నాను అంటే...!

ధర మ ద ర ప రధ న జ హ య ప బర త డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in