దేశంలో ఈ కార్లకే ఫుల్ డిమాండ్.. రికార్డ్ స్థాయిలో అమ్మకాలు.. మరి బైక్స్ లో ఏది టాప్ తెలుసా
Actor ProfileActor

దేశంలో ఈ కార్లకే ఫుల్ డిమాండ్.. రికార్డ్ స్థాయిలో అమ్మకాలు.. మరి బైక్స్ లో ఏది టాప్ తెలుసా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దేశంలో ఈ కార్లకే ఫుల్ డిమాండ్.. రికార్డ్ స్థాయిలో అమ్మకాలు.. మరి బైక్స్ లో ఏది టాప్ తెలుసా
Samayam Telugu31 Aug 2026
దేశంలో ఈ కార్లకే ఫుల్ డిమాండ్.. రికార్డ్ స్థాయిలో అమ్మకాలు.. మరి బైక్స్ లో ఏది టాప్ తెలుసా

Maruti Suzuki Car Sales June 2026: భారత ఆటోమొబైల్ రంగానికి 2026 జూన్ నెల అద్భుతమైన లాభాల్ని తెచ్చిపెట్టింది. దేశీయంగా వాహనాల అమ్మకాలు అన్ని విభాగాల్లోనూ (కార్లు, బైక్స్, ట్రాక్టర్లు) ఆరోగ్యకరమైన వృద్ధిని నమోదు చేశాయి. గ్రామీణ ప్రాంతంలో డిమాండ్ పుంజుకోవడం, సరికొత్త మోడళ్లు మార్కెట్లోకి రావడం కంపెనీలకు ప్లస్ అయింది. తాజా ఆటో సేల్స్ రిపోర్ట్ ప్రకారం దేశంలో ఏ కార్లకు ఎక్కువ డిమాండ్ ఉంది.. అమ్మకాల్లో ఏది టాప్‌లో నిలిచింది. టూ- వీలర్ విభాగంలో ఏ కంపెనీ అదరగొట్టింది.. కమర్షియల్ వెహికిల్స్‌లో ఏ సంస్థ సేల్స్ ఎక్కువగా ఉన్నాయి పూర్తి వివరాల్ని చూద్దాం. జూన్ నెలలో ప్యాసింజర్ వెహికిల్ సేల్స్ వార్షిక ప్రాతిపదికన 24 శాతం పెరిగి 4 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. దేశీయంగా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియానే అత్యధికంగా 1,47,187 యూనిట్ల సేల్స్ జరపగా ఇది 24 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఎప్పట్లానే ఇది తన నంబర్ 1 స్థానాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యంగా బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంక్స్ వంటి మోడళ్లకు మంచి బుకింగ్స్ వచ్చాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ ఏకంగా 67.39 శాతం వృద్ధితో 62,076 యూనిట్లను విక్రయించడం విశేషం. మహీంద్రా అండ్ మహీంద్రా 60,393 యూనిట్ల విక్రయంతో మూడో స్థానంలో నిలిచింది. టాటా పంచ్, నెక్సాన్, హ్యుందాయ్ క్రెటా వంటి ఎస్‌యూవీ మోడల్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. మహీంద్రా కూడా తన XUV 700, స్కార్పియో మోడళ్లతో తన అమ్మకాల్లో డబుల్ డిజిట్ వృద్ధి సాధించింది. బైక్స్ విభాగం దేశీయంగా టూ వీలర్ విభాగంలో చూస్తే హీరో మోటోకార్ప్ గ్రామీణ మార్కెట్ అండతో తన టాప్ పొజిషన్‌ను కాపాడుకుంది. స్ప్లెండర్ ప్లస్ అమ్మకాలు ఊపందుకున్నాయి. జూన్ నెలలో హీరో 5,02,890 యూనిట్లు విక్రయించింది. అయితే గతేడాదితో పోలిస్తే స్వల్పంగా 4 శాతం విక్రయాలు పడిపోయాయి. హోండా తన యాక్టివా

ద శ ల ఈ క ర లక ఫ ల డ మ డ ర క ర డ స థ య ల అమ మక ల మర బ క స ల ఏద ట ప త ల స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in