
Telugu Times•12 Jun 2026
దేవుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో.. అనుభవిస్తున్నారుకూటమి పాలనలో జేసీబీలు, దాడులు, హత్యలు, బూతులు లేవని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. రెండేళ్ల కూటమి ప్రభుత్వ నమ్మకం, సంక్షేమంపై తిరుపతి (Tirupati) దామినీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో...