దేవర 2.. నమ్మకం లేదు దొరా
Actor ProfileActor

దేవర 2.. నమ్మకం లేదు దొరా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దేవర 2.. నమ్మకం లేదు దొరా
Chitrajyothy15 Jun 2026
దేవర 2.. నమ్మకం లేదు దొరా

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే డ్రాగన్ (Dragon) షూటింగ్ జరుపుకొంటుంది. ఇది అయ్యాక త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ (God Of War) లైన్ లో ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే డ్రాగన్ (Dragon) షూటింగ్ జరుపుకొంటుంది. ఇది అయ్యాక త్రివిక్రమ్ దర్శకత్వంలో గాడ్ ఆఫ్ వార్ (God Of War) లైన్ లో ఉంది. అయితే ఈ రెండు సినిమాల మధ్యలో దేవర 2 ఉండాలి. కానీ, ఇప్పటివరకు దాని ఊసే ఎవరూ ఎత్తడం లేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన చిత్రం దేవర. ఈ సినిమా రెండేళ్ల క్రితం రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అప్పట్లో చిత్ర బృందం ఘనంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలై దాదాపు 18 నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు సీక్వెల్ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా కొరటాల శివ సిద్ధం చేసిన సెకండ్ పార్ట్ స్క్రిప్ట్‌పై ఎన్టీఆర్ అసంతృప్తిగా ఉన్నాడని, అందుకే ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టారనే వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తూనే ఉన్నాయి. అయితే పుకార్లను నమ్మొద్దని, 2026 మే నెలలో షూటింగ్ ప్రారంభించి, 2027లో సినిమాను విడుదల చేస్తామని నిర్మాత సుధాకర్ మిక్కిలినేని భరోసా ఇవ్వడంతో దేవర 2 పై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. తారక పుట్టినరోజున కచ్చితంగా దేవర 2 సీక్వెల్ అప్డేట్ ఉంటుందని అందరూ భావించారు. కానీ, డ్రాగన్ అప్డేట్ తప్ప ఇంకేమీ రాలేదు. పోనీ కొరటాల శివ పుట్టినరోజు అయినా ఈ అప్డేట్ ఉంటుంది అనుకున్నారు. సోమవారం కొరటాల శివ పుట్టినరోజు. కానీ, ఇప్పుడు కూడా నో అప్డేట్. దీంతో దేవర 2 మీద ఆశలు వదులుకోవడమే అని

ద వర 2 నమ మక ల ద ద ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in