ది మూవీ' టీజర్ వచ్చేసింది
Actor ProfileCelebrity

ది మూవీ' టీజర్ వచ్చేసింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ది మూవీ' టీజర్ వచ్చేసింది
10TV Telugu20 Jul 2026
ది మూవీ' టీజర్ వచ్చేసింది

Mirzapur The Movie Teaser : బాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మిర్జాపూర్ వెబ్ సిరీస్ మంచి హిట్ అయింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చిన ఈ సిరీస్ బాగా ఫేమస్ అయింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సిరీస్ కి కనెక్ట్ అయ్యారు. ఈ సిరీస్ లో పాత్రలు, డైలాగ్స్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఈ సిరీస్ ఆధారంగా, దానికి కొనసాగింపుగా మిర్జాపూర్ – ది మూవీ అనే సినిమా రాబోతుంది. అమెజాన్ ఎంజిఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రితేష్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మాణంలో గుర్మీట్ సింగ్ దర్శకత్వంలో ఈ మిర్జాపూర్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా సెప్టెంబర్ 4న హిందీతో పాటు తెలుగులో కూడా కానుంది. తాజాగా ఈ మిర్జాపూర్ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. మీరు కూడా టీజర్ చూసేయండి.. ఈ టీజర్‌లో అలీ ఫజల్, పంకజ్ త్రిపాఠి, దివ్యేందులు తమ పాత్రలతో మరోసారి కనిపించగా జితేంద్ర కుమార్, రవి కిషన్ పాత్రలు కూడా ఈసారి మరింత మెప్పించనున్నాయి తెలుస్తుంది. అభిషేక్ బెనర్జీ, రసిక దుగల్, శ్వేత త్రిపాఠి.. పలువురు కీలక పాత్రల్లో కనిపించనున్నారు

ద మ వ ట జర వచ చ స ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in