దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పెరేడ్ లో పాల్గొన్నరాజ్ నాథ్
Actor ProfilePolitician

దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పెరేడ్ లో పాల్గొన్నరాజ్ నాథ్

Total News1
Movie Updates0
Sources1
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పెరేడ్ లో పాల్గొన్నరాజ్ నాథ్
Vaartha13 Jun 2026
దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పెరేడ్ లో పాల్గొన్నరాజ్ నాథ్

Dundigal Air Force Academy : దేశ రక్షణ కోసం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ పరేడ్కు రివ్యూయింగ్ ఆఫీసర్గా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజ్నాథ్సింగ్ మాట్లాడారు. గగనతల రక్షణ వ్యవస్థకు ఎయిర్ ఫోర్స్ చాలా కీలకమని పేర్కొన్నారు. యుద్ధంలో సాంకేతిక వినియోగం చాలా పెరిగిందని, సాంకేతిక వినియోగాన్ని అధికారులు అందిపుచ్చుకోవాలని సూచించారు. Read Also: Indian passport and visa in UAE : యూఏఈలో భారతీయ పాస్‌పోర్ట్, వీసా సేవల్లో భారీ మార్పులు! Nestle india response: మ్యాగీలో పురుగులు? .. సోషల్ మీడియా పోస్ట్‌పై స్పందించిన నెస్లే ఇండియా గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. HYD RTC bus wrong route: రాంగ్ రూట్ లో వచ్చిన ఆర్టీసీ బస్సు డ్రైవర్‌కు బుద్ధి చెప్పిన బైకర్ HYD Electric Shock Incident: అల్వాల్‌లో విషాదం.. విద్యుత్ షాక్‌తో తండ్రి, కూతురు దుర్మరణం! Nampally Flyover: హైదరాబాద్ అసెంబ్లీ వద్ద కొత్త ఫ్లైఓవర్ ప్లాన్ Cockroach Janata Party Protest in Hyderabad : జూన్14న హైదరాబాద్ లో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన CP Sajjanar: రూ. 5000 కోట్ల భారీ మోసానికి హైదరాబాద్‌ పోలీసుల అడ్డుకట్ట Minister Sridhar Babu: ఘనాలో ఫార్మా హబ్‌కు తెలంగాణ అండ

ద డ గల ఎయ ర ఫ ర స అక డమ గ ర డ య య షన ప ర డ ల ప ల గ న నర జ న థ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in