దిగుబడి పెరిగి.. ధర తగ్గి
Actor ProfileActor

దిగుబడి పెరిగి.. ధర తగ్గి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దిగుబడి పెరిగి.. ధర తగ్గి
Andhra Jyothy26 Jul 2026
దిగుబడి పెరిగి.. ధర తగ్గి

అన్నమయ్య జిల్లా ములకలచెరువు మార్కెట్‌కు టమోటాలు పోటెత్తుతున్నాయి. దిగుబడుల ప్రభావం ధరపై పడుతోంది. ములకలచెరువు(అన్నమయ్య): అన్నమయ్య జిల్లా ములకలచెరువు మార్కెట్‌కు టమోటాలు పోటెత్తుతున్నాయి. దిగుబడుల ప్రభావం ధరపై పడుతోంది. తంబళ్లపల్లె నియోజకవ్గంలోని ఆరు మండలాలతో పాటు సరిహద్దు గ్రామాలైన శ్రీసత్యసాయి జిల్లాలో టమోటా భారీగా సాగైంది. ప్రస్తుతం దిగుబడి వస్తున్నాయి. ఈ క్రమంలో మార్కెట్‌కు పెద్ద మొత్తంలో వస్తున్నాయి. గురువారం ఒకే ఒక లాట్‌ కాయలు రూ.470పలికాయి. మిగిలిన కాయలు నాణ్యతను బట్టి 23 కేజీల బాక్సు రూ.300 నుంచి రూ.400 మాత్రమే పలికాయి. నిన్నటి వరకు రూ.530 పలికిన ధర మరింతగా తగ్గింది. వారం రోజుల క్రితం మార్కెట్‌కు కేవలం 10వేల నుంచి 20 వేల బాక్సుల కాయలు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు 30 వేల నుంచి 45 వేల బాక్సులు కాయలు వస్తున్నాయి. ఇక్కడి నుంచి టమోటాలు ఉత్తరాది రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‏ఘఢ్‌, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లకు ఎగుమతి అవుతున్నాయి. సాయికృష్ణ డెడ్‌బాడీని మాయం చేసింది ఆ ముగ్గురే.. తేల్చిన సిట్ రఘురామకృష్ణంరాజు స్థలం కబ్జా యత్నం.. ఫోర్జరీ డాక్యుమెంట్లతో మోసం!

ద గ బడ ప ర గ ధర తగ గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in