దూకుడు
Actor ProfileActor

దూకుడు

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources17
కెప్టెన్ గా ఫెయిలైనా ఫిట్ నెస్ కు కొత్త అర్ధం చెప్పాడు
Sakshi7 Dec 2026
కెప్టెన్ గా ఫెయిలైనా ఫిట్ నెస్ కు కొత్త అర్ధం చెప్పాడు

టీమిండియాలో ఫిట్‌నెస్‌, పదునైన ఫీల్డింగ్ కల్చర్ అనేది స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లి రాకతోనే మొదలైందని సౌతాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ అభిప్రాయపడ్డాడు. యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో ఒక జట్టుగా

కూటమి విజ్ఞప్తి! ఫేక్ ఐడీలపై ఉమ్మడి సమరం
Oneindia Telugu6 Dec 2026
కూటమి విజ్ఞప్తి! ఫేక్ ఐడీలపై ఉమ్మడి సమరం

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం రోజురోజూకు ఊహించని ఎత్తుగడలతో హీట్ ఎక్కుతుంది. ఓవైపు ప్రజాక్షేత్రంలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందిస్తున్న కూటమి ప్రభుత్వం, మరోవైపు డిజిటల్ వేదికగా సాగుతున్న ఫేక్

ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్ నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు
NTV Telugu2 Dec 2026
ఏపీకి గుడ్ న్యూస్.. ఎల్ నినో ప్రభావం ఉన్నా ఆర్థిక వృద్ధిలో దూకుడు

AP Economic Growth: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతం నమోదవుతున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధిని నమోదు చేస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జాతీయ

దూకుడు, జోరుగా షూటింగ్ చేస్తున్న చిరంజీవి - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema29 Nov 2026
దూకుడు, జోరుగా షూటింగ్ చేస్తున్న చిరంజీవి - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

సీనియర్ హీరో నాగార్జున నటిస్తున్న 100వ చిత్రం నత్తనడకన సాగుతోంది. ఏడాదిగా పైగా షూటింగ్ లో ఉంది. ఇంకా పూర్తి కాలేదు. ఇక నందమూరి బాలకృష్ణ ఇటీవల గాయపడి, సర్జరీ జరుపుకున్నారు. దాంతో ఆయన చిత్రం షూటింగ్ ఆగింది. ఐతే, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తున్న కొత్త సినిమా (Mega158) షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు బాబీ తీస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి కొత్త తరహాలో కనిపిస్తారట. డ్యూయెట్ పాటలు, రొమాన్స్ వంటి రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా కొత్త పద్దతిలో చిరంజీవిని చూపించాలని బాబీ ప్రయత్నిస్తున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. మలయాళ భామ అనశ్వర రాజన్ చిరంజీవికి కూతురిగా నటిస్తోంది. ప్రియమణి ఒక కీలక పాత్రలో కనిపిస్తుంది. మరో కీలక పాత్రలో నివేత పేతురాజు నటిస్తోంది. ఇక తాజాగా మరో భామని కూడా ఈ సినిమాలోకి తెచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆ పాత్ర ఏ హీరోయిన్ పోషిస్తుందో చూడాలి. చిరంజీవి, బాబీ కాంబినేషన్ లో ఇంతకుముందు ‘వాల్తేర్ వీరయ్య’ వచ్చింది. అది పెద్ద హిట్. ఈ సినిమాని కూడా ‘వాల్తేర్ వీరయ్య’లాగే సంక్రాంతి బరిలో దింపాలని ప్లాన్ చేస్తున్నారు

ఆకివీడు రామాలయం నిర్మాణంలో రఘురామ దూకుడు
Telugu Times28 Nov 2026
ఆకివీడు రామాలయం నిర్మాణంలో రఘురామ దూకుడు

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పెదపేటలో నిర్మిస్తున్న చారిత్రాత్మక రామాలయ పునర్నిర్మాణ పనులలో ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు (RRR) తన మార్కు దూకుడు చూపిస్తున్నారు

అగ్ని పరీక్షకు ముందు.. సమాధానాలు దొరికినట్లేనా
Eenadu24 Nov 2026
అగ్ని పరీక్షకు ముందు.. సమాధానాలు దొరికినట్లేనా

వార్మప్ మ్యాచ్‌ విజయంతో అసలైన పరీక్షకు టీమ్‌ఇండియా సిద్ధమైంది. ‘స్పిన్‌’ ఎటాక్‌తో దెబ్బ కొట్టాలనే ఆతిథ్య జట్టు సవాల్‌కు టీమ్‌ఇండియా (Team India in SriLanka) ఎదురు నిలుస్తుందా? మరో ఐదు రోజుల్లోనే

మారుతి సుజుకి దూకుడు.. వచ్చే ఐదేళ్లలో 7 కొత్త ఎస్ యూవీలు
AP7AM22 Nov 2026
మారుతి సుజుకి దూకుడు.. వచ్చే ఐదేళ్లలో 7 కొత్త ఎస్ యూవీలు

భారత ఆటోమొబైల్ రంగంలో అగ్రగామిగా ఉన్న మారుతి సుజుకి, తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకునేందుకు భారీ ప్రణాళికలతో ముందుకు వస్తోంది. మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా, రాబోయే ఐదారు

దీపావళి బరిలో రామాయణం వర్సెస్ గాడ్జిల్లా, గెలుపెవరిది
SkyC Media21 Nov 2026
దీపావళి బరిలో రామాయణం వర్సెస్ గాడ్జిల్లా, గెలుపెవరిది

తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6 కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీపావళి పండుగ కానుకగా రెండు భారీ చిత్రాలు ఒకే రోజు విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద హైడ్రామా

మహేష్ మ్యూజికల్ హిట్ బాబి రీరిలీజ్ ఎప్పుడంటే
123Telugu21 Nov 2026
మహేష్ మ్యూజికల్ హిట్ బాబి రీరిలీజ్ ఎప్పుడంటే

నేడు సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో అటు ఆఫ్ లైన్ లో ఇటు సోషల్ మీడియాలో కూడా అభిమానులు తమ హీరో పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ గా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పుట్టినరోజుకి మహేష్

జై బాబు అనాలి..! మహేష్ బాబు బర్త్ డే స్పెషల్.. వారణాసి సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్
TV9 Telugu18 Nov 2026
జై బాబు అనాలి..! మహేష్ బాబు బర్త్ డే స్పెషల్.. వారణాసి సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్

నేడు.. మహేష్ బాబు అభిమానులకు పండుగరోజు. ప్రతి అభిమాని సంబరాలు జరుపుకునే రోజు.. అదే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు. (ఆగస్టు 9) టాలీవుడ్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజును అభిమానులు ఘనంగా

ఇది కదా పోటీ అంటే.. చెన్నై కొత్త కోచ్ రేసులో ఐదుగురు.. లిస్ట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే
TV9 Telugu11 Nov 2026
ఇది కదా పోటీ అంటే.. చెన్నై కొత్త కోచ్ రేసులో ఐదుగురు.. లిస్ట్ చూస్తే ఫ్యాన్స్ కు పూనకాలే

Chennai Super Kings New Head Coach: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) ఊహించని నిర్ణయంతో క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. గత 18 ఏళ్లుగా జట్టుకు

టాటా స్టాక్ దూకుడు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఇలా- నిమిషాల్లోనే ఇన్వెస్టర్లకు రూ. 45 వేల కోట్లు లాభం
Samayam Telugu7 Nov 2026
టాటా స్టాక్ దూకుడు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు ఇలా- నిమిషాల్లోనే ఇన్వెస్టర్లకు రూ. 45 వేల కోట్లు లాభం

TCS Q1 Results : హర్ముజ్ జలసంధి కేంద్రంగా మరోసారి ఉద్రిక్తతలు చెలరేగడంతో అమెరికా- ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే క్రూడాయిల్ ధరలు సోమవారం రోజు దాదాపు 5 శాతం వరకు పెరగ్గా స్టాక్

అఖిల్ 'లెనిన్' క లెక్ష న్ల దూకుడు.. మూడు రోజుల్లో ఎంత రాబ ట్టిందంటే
AP7AM6 Nov 2026
అఖిల్ 'లెనిన్' క లెక్ష న్ల దూకుడు.. మూడు రోజుల్లో ఎంత రాబ ట్టిందంటే

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 61.1 కోట్లకు పైగా

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. హుస్సేన్ సాగర్ తీరాన బంగీ జంప్ అడ్వెంచర్.. హెచ్ఎండీఏ క్రేజీ ప్లాన్
10TV Telugu5 Nov 2026
హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. హుస్సేన్ సాగర్ తీరాన బంగీ జంప్ అడ్వెంచర్.. హెచ్ఎండీఏ క్రేజీ ప్లాన్

సాగర్ తీరాన బంగీ జంప్ త్వరలో సరికొత్త అడ్వెంచర్ గేమ్స్ అందుబాటులో తక్కువ టికెట్ ధరలు Hyderabad Bungee Jumping: హైదరాబాద్ నగరవాసులను, పర్యాటకులను మరింతగా ఆకట్టుకునేందుకు హైదరాబాద్ మహానగర అభివృద్ధి

మళ్లీ ట్రిగ్గర్ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం
Sakshi4 Nov 2026
మళ్లీ ట్రిగ్గర్ నొక్కిన ట్రంప్.. మరింత ముదిరిన యుద్ధం

వాషింగ్టన్‌/టెహ్రాన్‌: పశ్చిమాసియాపై మళ్లీ దట్టమైన యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. మధ్యవర్తి ఖతార్‌ చొరవతో కాల్పుల విరమణపై ఆశలు చిగురిస్తున్నాయనుకున్న సమయంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌

ఈ’ ఛాంపియన్స్ దూకుడు.. ఖమ్మం 3 వికెట్లు డౌన్
Eenadu3 Nov 2026
ఈ’ ఛాంపియన్స్ దూకుడు.. ఖమ్మం 3 వికెట్లు డౌన్

హైదరాబాద్‌: టీజీ20 లీగ్‌లో హైదరాబాద్‌ ‘ఈ’ ఛాంపియన్స్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్‌ 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. 5 ఓవర్లకు ఖమ్మం స్కోర్‌ 26/3. మికిల్‌ జైస్వాల్‌, హిమతేజ క్రీజులో

హర్మూజ్ మళ్లీ మూసివేత.. ఇరాన్-అమెరికా ఘర్షణ మరింత తీవ్రం.. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు
Samayam Telugu1 Nov 2026
హర్మూజ్ మళ్లీ మూసివేత.. ఇరాన్-అమెరికా ఘర్షణ మరింత తీవ్రం.. పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడంతో అంతర్జాతీయంగా ఆందోళనలు మరింత

బాక్సాఫీస్ వ ద్ద లెనిన్ దూకుడు.. రెండు రోజుల్లో అయ్య గారి సినిమా ఎంత క లెక్ట్ చేసిందంటే
10TV Telugu31 Oct 2026
బాక్సాఫీస్ వ ద్ద లెనిన్ దూకుడు.. రెండు రోజుల్లో అయ్య గారి సినిమా ఎంత క లెక్ట్ చేసిందంటే

Lenin Collections : అక్కినేని అఖిల్ న‌టించిన లెనిన్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీ జూలై 10న ప్రేక్ష‌కుల ముందుకు

దాదా, ధోని, కోహ్లీ.. ఈ ముగ్గురికి 17 పరుగులు మిగిల్చిన పీడ కల గురించి తెలుసా
TV9 Telugu26 Oct 2026
దాదా, ధోని, కోహ్లీ.. ఈ ముగ్గురికి 17 పరుగులు మిగిల్చిన పీడ కల గురించి తెలుసా

సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ.. ఆటగాళ్లుగా భారత క్రికెట్‌లో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన పేర్లు. అలాగే కెప్టెన్లుగా తమదైన ముద్ర వేశారు. వీరిలో ఇవి మాత్రమే కామన్ పాయింట్స్ అనుకుంటే

సిక్సర్ల మోజు తగ్గించుకోవాలి.. వైభవ్, అభిషేక్ పై బీసీసీఐ ఫోకస్
AP7AM22 Oct 2026
సిక్సర్ల మోజు తగ్గించుకోవాలి.. వైభవ్, అభిషేక్ పై బీసీసీఐ ఫోకస్

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో యువ ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఆటతీరుపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వీరిద్దరి

భారీ షాట్లకు ప్రయత్నించకండి.. వైభవ్, అభిషేక్ శర్మలకు బీసీసీఐ కీలక సూచనలు
Andhra Jyothy22 Oct 2026
భారీ షాట్లకు ప్రయత్నించకండి.. వైభవ్, అభిషేక్ శర్మలకు బీసీసీఐ కీలక సూచనలు

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను ఒక మ్యాచ్ ఉండగానే భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో భారత ప్లేయర్ల ప్రదర్శనపై బీసీసీఐ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఓపెనర్లు అభిషేక్ శర్మ, యువ

వ య సు అయిపోయింది.. న డ వ లేక పోతున్నా.. ధోని కామెంట్స్ వైర ల్
10TV Telugu16 Oct 2026
వ య సు అయిపోయింది.. న డ వ లేక పోతున్నా.. ధోని కామెంట్స్ వైర ల్

భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లాండ్ మూడో టీ20 మ్యాచ్‌ను వీక్షించిన ధోని త‌న‌కు వ‌య‌సు అయిపోయింద‌ని ఫ్యాన్స్‌తో స‌ర‌దాగా సంజ్ఞ‌ వీడియో వైర‌ల్ MS Dhoni : టీమ్ఇండియా దిగ్గ‌జ ఆట‌గాడు ఎంఎస్ ధోని ఇటీవ‌ల 45వ పుట్టిన

అతడికి ముందుగా ఏం చెప్పలేదు.. వరల్డ్ కప్ ప్లాన్ లో భాగమే
Sakshi5 Oct 2026
అతడికి ముందుగా ఏం చెప్పలేదు.. వరల్డ్ కప్ ప్లాన్ లో భాగమే

విదేశీ పర్యటనలో టీమిండియాకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయి. తొలుత ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన భారత జట్టు.. ఇంగ్లండ్‌తో సిరీస్‌ను కూడా ఓటమితో మొదలుపెట్టింది. తొలి టీ20

ఎంఎస్ ధోనీ 45వ పుట్టిన రోజు.. టికెట్ క లెక్ట ర్ టూ ట్రోఫీ క లెక్ట ర్
10TV Telugu3 Oct 2026
ఎంఎస్ ధోనీ 45వ పుట్టిన రోజు.. టికెట్ క లెక్ట ర్ టూ ట్రోఫీ క లెక్ట ర్

MS Dhoni : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టిన రోజు నేడు (జూలై 7). 45వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన ధోనికి సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. త‌న క్రికెట్ ప్ర‌యాణం

వ పుట్టినరోజు జరుపుకుంటున్న క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని
SkyC Media3 Oct 2026
వ పుట్టినరోజు జరుపుకుంటున్న క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోని

భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘థలా’ ఎంఎస్ ధోని 45వ పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జూలై 7న ఆయన తన నలభై ఐదవ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా అభిమానులు

ఎంఎస్ ధోనీ 45వ పుట్టిన రోజు.. కెప్టెన్ కూల్ అసాధారణ కెరీర్ ను ఒకసారి గుర్తుచేసుకుందాం
10TV Telugu3 Oct 2026
ఎంఎస్ ధోనీ 45వ పుట్టిన రోజు.. కెప్టెన్ కూల్ అసాధారణ కెరీర్ ను ఒకసారి గుర్తుచేసుకుందాం

MS Dhoni : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టిన రోజు నేడు (జూలై 7). 45వ వ‌సంతంలోకి అడుగుపెట్టిన ధోనికి సోష‌ల్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. త‌న క్రికెట్ కెరీర్

విదేశీ యూనివర్సిటీల క్యాంపస్ లతో గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా హైదరాబాద్
Oneindia Telugu2 Oct 2026
విదేశీ యూనివర్సిటీల క్యాంపస్ లతో గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ గా హైదరాబాద్

హైదరాబాద్ నగరం అంతర్జాతీయంగా అన్ని రంగాలలో దూకుడు చూపిస్తోంది. ఇదే క్రమంలో అంతర్జాతీయ ఉన్నత విద్యారంగానికి కూడా హైదరాబాద్ వేదిక కాబోతుంది. అంతర్జాతీయ విద్యా సంస్థల ఏర్పాటుతో ఇప్పటికే విద్యారంగంలోనూ

యానిక్ సినర్ దూకుడు.. వరుసగా ఐదోసారి క్వార్టర్ ఫైనల్ లోకి
Andhra Jyothy26 Sept 2026
యానిక్ సినర్ దూకుడు.. వరుసగా ఐదోసారి క్వార్టర్ ఫైనల్ లోకి

టెన్నిస్ ప్రపంచ నంబర్ 1 ప్లేయర్ యానిక్ సినర్ వింబుల్డన్‌లో తన ఆధిపత్యాన్ని మరోసారి చూపించాడు. జపాన్ ప్లేయర్ షింటారో మోచిజుకిపై 6-3, 7-6, 6-3తో సునాయసంగా విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్తు ఖాయం

వైభవ్ అరంగేట్రం.. సంజు శాంసన్ ను మర్చిపోవద్దు
Andhra Jyothy20 Sept 2026
వైభవ్ అరంగేట్రం.. సంజు శాంసన్ ను మర్చిపోవద్దు

టీ20 ప్రపంచ కప్ 2026లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అయిన సంజును జట్టు నుంచి తప్పించడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఈ విషయంపై మాట్లాడాడు. ఇంటర్నెట్

విజయ్ మరో సంచలన నిర్ణయం.. కఠిన మార్గదర్శకాలు
Sakshi18 Sept 2026
విజయ్ మరో సంచలన నిర్ణయం.. కఠిన మార్గదర్శకాలు

సాక్షి, చైన్నె: అవినీతి అంతం దిశగా రాష్ట్రంలోని సీఎం విజయ్‌ ప్రభుత్వం దూకుడు పెంచుతోంది. ప్రభుత్వ ఉద్యోగులపై నమోదయ్యే అవినీతి నిరోధక దర్యాప్తులు, శాఖాపరమైన విచారణలు సంవత్సరాల తరబడి సాగకుండా

దిల్ జిత్ ఆరా టూర్ దూకుడు.. నార్త్ అమెరికాలోనే 425 కోట్ల కలెక్షన్స్
Telugu Times17 Sept 2026
దిల్ జిత్ ఆరా టూర్ దూకుడు.. నార్త్ అమెరికాలోనే 425 కోట్ల కలెక్షన్స్

పంజాబీ సంగీతాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత ఎత్తుకు తీసుకెళ్తున్న సింగ‌ర్, నటుడు దిల్జిత్ దోసాంజ్(Diljith Dosanjh) తన ఆరా వ‌రల్డ్ టూర్(Aura World tour) తో మరో అరుదైన మైలురాయిని అందుకున్నారు. ఈ టూర్‌లో

భారత్- పాకిస్థాన్ మధ్య 'బాస్మతి బియ్యం' వార్.. నెగ్గిందెవరు
Oneindia Telugu17 Sept 2026
భారత్- పాకిస్థాన్ మధ్య 'బాస్మతి బియ్యం' వార్.. నెగ్గిందెవరు

అంతర్జాతీయ మార్కెట్‌ లో భారతీయ బియ్యానికి ఆదరణ పెరగడంతో పొరుగు దేశం పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. భారత్ అందిస్తున్న సరసమైన ధరల కారణంగా గ్లోబల్ మార్కెట్‌ లో పాక్ ఎగుమతిదారులు

రాణించిన భారత బ్యాటర్లు.. ఇంగ్లండ్ టార్గెట్ 191
AP7AM16 Sept 2026
రాణించిన భారత బ్యాటర్లు.. ఇంగ్లండ్ టార్గెట్ 191

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు సమష్టిగా రాణించారు. మాంచెస్టర్‌లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

ఇంగ్లండ్ తో రెండో టీ20.. ముగిసిన భారత్ ఇన్నింగ్స్.. స్కోరు ఎంతంటే
Andhra Jyothy16 Sept 2026
ఇంగ్లండ్ తో రెండో టీ20.. ముగిసిన భారత్ ఇన్నింగ్స్.. స్కోరు ఎంతంటే

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో

భారత క్రికెట్ మేనేజ్ మెంట్ కు సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ కౌంటర్
Andhra Jyothy15 Sept 2026
భారత క్రికెట్ మేనేజ్ మెంట్ కు సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ కౌంటర్

భారత జట్టుకు దూరమైన తర్వాత స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ తొలిసారిగా బయట కనిపించాడు. ఫ్యాన్స్ మిమ్మల్ని మిస్ అవుతున్నారంటూ మీడియా ప్రతినిధులు అడగ్గా.. అతడు చెప్పిన సమాధానం ఇప్పుడు నెట్టింట వైరల్

బెదిరింపులతో ఏమీ మార్చలేరు - పాక్ కు భారత్ ఘాటు కౌంటర్
Oneindia Telugu10 Sept 2026
బెదిరింపులతో ఏమీ మార్చలేరు - పాక్ కు భారత్ ఘాటు కౌంటర్

కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడుల తర్వాత పాకిస్తాన్ (Pakistan) కు నిలిపేసిన సింధు జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) అమలు చేయాల్సిందేనంటూ ఈ మధ్య వరుసగా పొరుగు దేశం బెదిరింపులకు దిగుతోంది. సింధు జలాలు

నేడు ఈ రాశులపై గ్రహాల శుభదృష్టి.. మీ రాశికి అదృష్టం ఉందా
Oneindia Telugu10 Sept 2026
నేడు ఈ రాశులపై గ్రహాల శుభదృష్టి.. మీ రాశికి అదృష్టం ఉందా

జులై 4, 2026 జ్యోతిష్య శాస్త్ర పరంగా ఈ రోజు ఎంతో ప్రత్యేకమైనదిగా కనిపించనుంది. నవగ్రహాలు వివిధ రాశులలో జరిపే సంచారం వల్ల ఈ రోజు ద్వాదశ రాశుల వారి దినచర్యలో కీలకమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు

ఏఐ రంగంలో భారత్ దూకుడు ఖాయం
Sakshi1 Sept 2026
ఏఐ రంగంలో భారత్ దూకుడు ఖాయం

ప్రపంచ సాంకేతిక రంగంలో ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) హవా నడుస్తోంది. అయితే, ఈ రంగం కేవలం కొన్ని పాశ్చాత్య టెక్ దిగ్గజాల గుత్తాధిపత్యంలోనే ఉండిపోతుందా? లేక భారత్ వంటి దేశాలు స్వయంసమృద్ధి

సమంత దూకుడు.. అనుష్కను మించి రికార్డుల వేట
Chitrajyothy27 Aug 2026
సమంత దూకుడు.. అనుష్కను మించి రికార్డుల వేట

దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సమంత తన మా ఇంటి బంగారం చిత్రంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలు పెట్టింది. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత సమంత (Samantha) తన మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram)

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ విజేత భీమవరం బుల్స్ - ఫైనల్లో వైజాగ్ లయన్స్ పై గెలుపు
Telugu Times27 Aug 2026
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ విజేత భీమవరం బుల్స్ - ఫైనల్లో వైజాగ్ లయన్స్ పై గెలుపు

మంగళగిరిలో క్రికెట్ పండుగ ఐపీఎల్ ఫైనల్స్‌ను తలపించిన ఏపీఎల్ ఫైనల్స్ ఆధునీకరించిన ఏసీఏ అంతర్జాతీయ స్టేడియంలో తుది పోరుకు శ్రీకారం చుట్టిన మంత్రి నారా లోకేష్ సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్టుపై భీమవరం

ఓటమితో పునరాగమనం.. ప్రెస్ కాన్ఫరెన్స్ కు రాని సెరెనాపై ట్రోలింగ్
Eenadu26 Aug 2026
ఓటమితో పునరాగమనం.. ప్రెస్ కాన్ఫరెన్స్ కు రాని సెరెనాపై ట్రోలింగ్

ఇంటర్నెట్ డెస్క్‌: టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ (Serena Williams) దాదాపు నాలుగేళ్ల తర్వాత గ్రాండ్‌స్లామ్‌ బరిలోకి దిగింది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీతో వింబుల్డన్‌లో పునరాగమనం చేసిన ఈ అమెరికా

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ దూకుడు.. ఒకేసారి 28 జిల్లాలకు పార్టీ ఇన్ ఛార్జిల నియామకం
Zee Telugu23 Aug 2026
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ దూకుడు.. ఒకేసారి 28 జిల్లాలకు పార్టీ ఇన్ ఛార్జిల నియామకం

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్ పో సరైన ఆప్షన్.. టైమ్ ఇదే
TV9 Telugu23 Aug 2026
ఇల్లు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? టీవీ9 స్వీట్ హోమ్ ఎక్స్ పో సరైన ఆప్షన్.. టైమ్ ఇదే

హైదరాబాద్ నగరం విస్తరిస్తోంది. మెట్రో ఫేజ్–II, AI సిటీ, ఫార్మా సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఫ్యూచర్ సిటీ వంటి కొత్త ప్రాజెక్టులు నగర అభివృద్ధికి కొత్త ఊపునిస్తున్నాయి. మౌలిక వసతుల విస్తరణతో పాటు రవాణా

అన్నాడీఎంకేకు భారీ షాక్
TeluguOne15 Aug 2026
అన్నాడీఎంకేకు భారీ షాక్

తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ రవాణా శాఖ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడైన ఎంఆర్ విజయభాస్కర్ తాజాగా తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తూ అసెంబ్లీ స్పీకర్

ప్రజలు రూ.50, రూ.100, రూ.200 నోట్లను ఇళ్లలో ఎందుకు దాచుకుంటున్నారు? తెలిస్తే మీరు అలాగే చేస్తారు
Asianet News Telugu15 Aug 2026
ప్రజలు రూ.50, రూ.100, రూ.200 నోట్లను ఇళ్లలో ఎందుకు దాచుకుంటున్నారు? తెలిస్తే మీరు అలాగే చేస్తారు

ఇండియాలో వచ్చిన డిజిటల్ విప్లవం ప్రజల ఆర్థిక అలవాట్లను పూర్తిగా మార్చేసింది. గతంలో జేబులో, పర్సులో డబ్బులు లేకుంటే బయటకు వెళ్లేవారు కాదు... కానీ ఇప్పుడు రూపాయి లేకున్నా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా

ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే
TV9 Telugu14 Aug 2026
ఇంట్లో మిరపకాయల చెట్టు ఉండకూడదా? పండితులు ఏం చెబుతున్నారంటే

జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు ఇంటి లోపల, ఇంటి చుట్టూ ఉన్న శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే చాలా మంది తప్పకుండా వాస్తు నియమాలను పాటిస్తారు

భారత మార్కెట్ కు మళ్లీ ఐదో ర్యాంక్.. విదేశీ పెట్టుబడులతో దూకుడు
AP7AM12 Aug 2026
భారత మార్కెట్ కు మళ్లీ ఐదో ర్యాంక్.. విదేశీ పెట్టుబడులతో దూకుడు

భారత ఈక్విటీ మార్కెట్ సరికొత్త మైలురాయిని అధిగమించి, ప్రపంచ యవనికపై తన సత్తాను మరోసారి చాటింది. దేశీయ మార్కెట్ మొత్తం విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) తొలిసారిగా 5 ట్రిలియన్ డాల‌ర్ల‌ మార్క్‌ను

చెలరేగిన హర్మన్ ప్రీత్.. ఆసీస్ కు 171 పరుగుల లక్ష్యం
AP7AM10 Aug 2026
చెలరేగిన హర్మన్ ప్రీత్.. ఆసీస్ కు 171 పరుగుల లక్ష్యం

మహిళల టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న అత్యంత కీలకమైన గ్రూప్ మ్యాచ్‌లో భారత జట్టు భారీ స్కోరు సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (56) మెరుపు హాఫ్ సెంచరీతో కదం తొక్కడంతో

కడప వర్సెస్ కోస్తా రాజకీయాలు..రాచమల్లు వ్యాఖ్యలపై ప్రత్యేక విశ్లేషణ
TeluguOne3 Aug 2026
కడప వర్సెస్ కోస్తా రాజకీయాలు..రాచమల్లు వ్యాఖ్యలపై ప్రత్యేక విశ్లేషణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ కుల, ప్రాంతీయ సమీకరణాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

టాటా మోటార్స్ షేర్లలో భారీ దూకుడు.. ఒక్కరోజే 5 లాభపడటానికి కారణం ఇదే
TeluguOne13 Jul 2026
టాటా మోటార్స్ షేర్లలో భారీ దూకుడు.. ఒక్కరోజే 5 లాభపడటానికి కారణం ఇదే

భారతీయ స్టాక్ మార్కెట్లో ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (కమర్షియల్ వెహికల్స్) షేర్లు ఇన్వెస్టర్లలో సరికొత్త జోష్ నింపాయి. కంపెనీ నిర్వహించిన ఇన్వెస్టర్ డే 2026 సదస్సులో భవిష్యత్తు వృద్ధిపై

ద క డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in