ది ఇండియా స్టోరీ' టీజర్ వచ్చేసింది.. లాయర్ గా కాజల్ అగర్వాల్ అదరగొట్టేసిందిగా
Actor ProfileCelebrity

ది ఇండియా స్టోరీ' టీజర్ వచ్చేసింది.. లాయర్ గా కాజల్ అగర్వాల్ అదరగొట్టేసిందిగా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ది ఇండియా స్టోరీ' టీజర్ వచ్చేసింది.. లాయర్ గా కాజల్ అగర్వాల్ అదరగొట్టేసిందిగా
10TV Telugu27 Jul 2026
ది ఇండియా స్టోరీ' టీజర్ వచ్చేసింది.. లాయర్ గా కాజల్ అగర్వాల్ అదరగొట్టేసిందిగా

The India Story : కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘ది ఇండియా స్టోరీ’. స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్ అనేది ట్యాగ్ లైన్. జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్‌ బ్యానర్ పై సాగర్ బి. షిండే నిర్మాణంలో చేతన్ డీకే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. ది ఇండియా స్టోరీ సినిమా 2026 జూలై 24న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మీరు కూడా ఈ సినిమా టీజర్ చూసేయండి

ద ఇ డ య స ట ర ట జర వచ చ స ద ల యర గ క జల అగర వ ల అదరగ ట ట స ద గ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in