దగ్గుబాటి
Actor ProfileActor

దగ్గుబాటి

📊 Box Office Collections
Total News6
Movie Updates0
Sources4
దగ్గుబాటి కుటుంబం.. ఐదెక రాలు కబ్జా చేసింది! నమ్మొద్దన్న.. సురేష్ బాబు లీగల్ టీమ్
Chitrajyothy24 Jun 2026
దగ్గుబాటి కుటుంబం.. ఐదెక రాలు కబ్జా చేసింది! నమ్మొద్దన్న.. సురేష్ బాబు లీగల్ టీమ్

మాజీ సైనికుడు షేక్ అహ్మద్‌కు కేటాయించిన ఐదెకరాల భూమిని తప్పుడు పత్రాలతో ఆక్రమించారని మైమూనా బేగం ఆరోపించారు. మాజీ సైనికుడైన మా నాన్న షేక్ అహ్మద్‌కు ప్రభుత్వం ఐదెకరాలు ఇవ్వగా తప్పుడు పత్రాలతో ఆ

దగ్గుబాటి-నందమూరి’ హీరోల క్రేజీ మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి కొత్త సినిమా ప్రారంభం
Samayam Telugu18 Jun 2026
దగ్గుబాటి-నందమూరి’ హీరోల క్రేజీ మల్టీస్టారర్.. అనిల్ రావిపూడి కొత్త సినిమా ప్రారంభం

దగ్గుబాటి వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. VenkyAnil5 - NKRAR2 వర్కింగ్ టైటిల్స్ తో ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. వచ్చే సంక్రాంతి పండక్కు సినిమాని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. సెట్స్ మీదకు వెళ్లకముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన అనిల్.. తాజాగా ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. వెంకీ - అనిల్ రావిపూడి - కళ్యాణ్ రామ్ సినిమాకి ఈరోజు (జూన్ 18) పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారనే వార్తలను నిజం చేస్తూ.. కథానాయికలు ఇద్దరూ ఓపెనింగ్ సెర్మనీలో పాల్గొన్నారు. కె.రాఘవేంద్రరావు, అల్లు అరవింద్‌, సురేష్ బాబు, దిల్‌ రాజు తదితరులు ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకుంది.వెంకటేష్, కృతి శెట్టి, కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్ లపై ఫస్ట్ షాట్ కి క్లాప్ కొట్టిన నిర్మాత అల్లు అరవింద్.. ఈ చిత్రం రూ.200 కోట్లు కలెక్షన్స్ సాధించాలని శుభాకాంక్షలు తెలియజేశారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించగా.. సురేష్ బాబు కెమెరా స్విచాన్ చేశారు. దిల్‌ రాజు స్క్రిప్ట్‌ అందించి టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. వెంకీ - కళ్యాణ్ రామ్ లు ఒకరికొకరు జోడీలను మార్చుకున్నట్లు తొలి షాట్ ను చిత్రీకరించారు.ఇందులో వెంకటేష్ కు జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌ సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ పాటలు రాస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పణలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ కూడా నిర్మాణంలో భాగం

వెంకీ-అనిల్ రావిపూడి మూవీ టైటిల్ ఫిక్స్ అయినట్లేనా
Vaartha17 Jun 2026
వెంకీ-అనిల్ రావిపూడి మూవీ టైటిల్ ఫిక్స్ అయినట్లేనా

Venky -Anil Ravipudi Movie : విక్టరీ వెంకటేశ్, వైవిధ్యభరిత కథానాయకుడు నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్‌లో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ మల్టీస్టారర్ చిత్రంపై

మహేశ్ బాబు, వెంకటేశ్, రానా కలిస్తే ఇదే ఫలితం.. హైదరాబాద్ కు భారీ గిఫ్ట్
Zee Telugu1 Jun 2026
మహేశ్ బాబు, వెంకటేశ్, రానా కలిస్తే ఇదే ఫలితం.. హైదరాబాద్ కు భారీ గిఫ్ట్

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్

ఆ సినిమా కోసం ఏడేళ్లు టైమ్ వేస్ట్ చేశా
Chitrajyothy1 Jun 2026
ఆ సినిమా కోసం ఏడేళ్లు టైమ్ వేస్ట్ చేశా

టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ (GunaSekhar) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన సినిమాలు తీయడం తగ్గించారు. అడపాదడపా సినిమాలు చేస్తున్న

రానాతో కలిసి రామ్ చరణ్ చేసిన ఈ తుంటరి పనులు తెలుసా
Chitrajyothy31 May 2026
రానాతో కలిసి రామ్ చరణ్ చేసిన ఈ తుంటరి పనులు తెలుసా

మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ప్రస్తుతం ‘పెద్ది’ (Peddi Movie) ప్రమోషన్స్‌లో యమా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఈ మేరకు జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన

దగ గ బ ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in