దక్షిణాదిలో పట్టుపెంచుకునేందుకు 'కాక్రోచ్ జనతా పార్టీ' బిగ్ స్కెచ్..ఏం జరిగిందంటే
Actor ProfilePolitician

దక్షిణాదిలో పట్టుపెంచుకునేందుకు 'కాక్రోచ్ జనతా పార్టీ' బిగ్ స్కెచ్..ఏం జరిగిందంటే

Total News1
Movie Updates0
Sources1
దక్షిణాదిలో పట్టుపెంచుకునేందుకు 'కాక్రోచ్ జనతా పార్టీ' బిగ్ స్కెచ్..ఏం జరిగిందంటే
Zee Telugu14 Jun 2026
దక్షిణాదిలో పట్టుపెంచుకునేందుకు 'కాక్రోచ్ జనతా పార్టీ' బిగ్ స్కెచ్..ఏం జరిగిందంటే

Cockroach Janata Party At Hyderabad: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' నేడు తెలంగాణలోని హైదరాబాద్‌లో నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. ఇటీవలే జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు విద్యావ్యవస్థలోని అవకతవకలకు వ్యతిరేకంగా ఈ నిరసనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త, ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు. అయితే కాక్రోచ్ జనతా పార్టీ ఈ నిరసన హైదరాబాద్‌లో చేపట్టడంపై భారతీయ జనతా పార్టీ ప్రాబల్యం తక్కువగా ఉన్న దక్షిణాదితో తమ పార్టీ పట్టు పెంచుకునేందుకు పక్కా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది

దక ష ణ ద ల పట ట ప చ క న ద క క క ర చ జనత ప ర ట బ గ స క చ ఏ జర గ ద ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in