
Vaartha•12 Jun 2026
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ కు 30 ఏళ్ల జైలు శిక్షYoon Suk Yeol: దక్షిణ కొరియా రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. ఆ దేశ మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు న్యాయస్థానంలో మరోసారి భారీ షాక్ తగిలింది. ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్ పరిధిలోకి సైనిక...