త్వరలో పెళ్లి కావాలని కోరుకుంటున్న
Actor ProfileActor

త్వరలో పెళ్లి కావాలని కోరుకుంటున్న

Total News1
Movie Updates0
Sources1
త్వరలో పెళ్లి కావాలని కోరుకుంటున్న - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema16 Jun 2026
త్వరలో పెళ్లి కావాలని కోరుకుంటున్న - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

శ్రీముఖి (Sreemukhi) యాంకర్ గా చాలా ఫేమస్. ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. షోలు చేస్తోంది. తాజాగా సమంత హీరోయిన్ గా నటించిన “మా ఇంటి బంగారం” (Maa Inti Bangaram) సినిమాలో చిన్న కోడలుగా నటించింది. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ అమ్మడు మాట్లాడింది. తనకు కూడా త్వరలో పెళ్లి కావాలని కోరుకుంటున్నాను అని చెప్పింది. శ్రీముఖి వయసు ఇప్పుడు 33 ఏళ్ళు. ఇటీవలే హైదరాబాద్ లో ఒక విల్లా కొనుక్కొని గృహ ప్రవేశం చేసింది. ఆ వీడియోని పోస్ట్ చేసింది. అప్పుడే అభిమానులు ఇక పెళ్లి చేసుకో అని సలహా ఇచ్చారు. ఇప్పుడు ఆమె స్వయంగా పెళ్లి కావాలని కోరుకుంటోంది. గతంలో రెండు బ్రేకప్ లు జరిగాయని ఈ అమ్మడు ఆ మధ్య ఇంటర్వ్యూలో చెప్పింది