తెలుగు హీరోలు సెక్స్ ఎడ్యుకేషన్
Actor ProfileActor

తెలుగు హీరోలు సెక్స్ ఎడ్యుకేషన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలుగు హీరోలు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెబితే
Chitrajyothy28 Aug 2026
తెలుగు హీరోలు సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెబితే

ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్ తన తొలి తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ను ఈ నెల 2 నుంచి స్ట్రీమింగ్‌ చేయబోతోంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన పాత్రలు పోషించారు. 'సూపర్ సుబ్బు' వెబ్ సీరిస్ లో సందీప్ కిషన్‌ టీచర్ పాత్రను పోషించాడు. 'సెక్స్ ఎడ్యుకేషన్‌' బోధించే బాధ్యతను అతను ఎలా నెరవేర్చాడన్నదే ఈ సీరిస్‌లోని ప్రధానాంశం. ఉద్యోగ నిమిత్తం మాకిపూర్‌ గ్రామానికి వెళ్ళినప్పుడు అతనికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు అనేది వినోద ప్రధానంగా చిత్రీకరించినట్టు దర్శకుడు మల్లిక్ రాజ్ చెబుతున్నారు. జూలై 2న ఈ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్‌ కాబోతున్న సందర్భంగా ఎన్.ఎస్.ఆర్. ఈ టీమ్‌తో చేసిన స్పెషల్ చిట్ చాట్ ఇది. Akhil Akkineni: నన్ను క్షమించండి.. అఖిల్ ఎమోషనల్ స్పీచ్ హీరో అఖిల్ రాజ్ ఇంటిపై.. దాడికి డెలివరీ బాయ్స్ యత్నం! పోలీస్ స్టేషన్ వద్ద హంగామా

త ల గ హ ర ల స క స ఎడ య క షన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in