తెలుగులో స్టార్ హీరో.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్..! చనిపోయాక డెడ్ బాడీని మార్చురీ లో ఓ మూలన పడేశారు
Actor ProfileActor

తెలుగులో స్టార్ హీరో.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్..! చనిపోయాక డెడ్ బాడీని మార్చురీ లో ఓ మూలన పడేశారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలుగులో స్టార్ హీరో.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్..! చనిపోయాక డెడ్ బాడీని మార్చురీ లో ఓ మూలన పడేశారు
TV9 Telugu21 Aug 2026
తెలుగులో స్టార్ హీరో.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్..! చనిపోయాక డెడ్ బాడీని మార్చురీ లో ఓ మూలన పడేశారు

సినిమా ఇండస్ట్రీలో అతను ఓ స్టార్ హీరో, తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ ను ఎక్కువగా సంపాదించుకున్నాడు ఆ హీరో. వరుస హిట్స్ తో టాలీవుడ్ లో తోప్ హీరో అవుతాడని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఫ్లాప్స్ అందుకున్నాడు.. మెల్లమెల్లగా అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలోనే పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేశాడు. కానీ మానసిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్య చేసుకొని ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు. ఆ హీరో ఎవరో ఇప్పటికే మీరు కనిపెట్టేసి ఉంటారు. అయితే ఆ హీరో గురించి ఓ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. ఆ హీరో మృతదేహం చూసి మ్యూజిక్ డైరెక్టర్ చెలించిపోయారట. స్టార్ హీరోగా రాణించిన ఆయన డెడ్ బాడీ మార్చురీ‌లో ఓ మూలన పడేశారు అని ఎమోషనల్ అయ్యారు ఆ మ్యూజిక్ డైరెక్టర్. ఇంతకూ ఆ స్టార్ హీరో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇది కూడా చదవండి : Tollywood : ఇలాంటి లవ్ స్టోరీని కొట్టే సినిమానే లేదు.. 44 ఏళ్లు అవుతున్న అదే క్రేజ్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని రాణించాడు హీరో ఉదయ్ కిరణ్. స్టార్ హీరో అవుతాడనుకున్న ఉదయ్ కిరణ్.. చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు హీరో ఉదయ్ కిరణ్. ఉదయ్ కిరణ్ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. ఆయన పేరు చెప్తే తెలియకుండానే కన్నీరు వస్తుంది. లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ గా ఇమేజ్ సొంతం చేసుకున్న ఉదయ్ కిరణ్ తక్కువ కాలంలోనే స్టార్ గా ఎదిగాడు. వరుస విజయాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఉదయ్. లవ్ స్టోరీలకు ఉదయ్ పెట్టింది పేరు. చిత్రం సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన ఉదయ్ కిరణ్. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ నువ్వు

త ల గ ల స ట ర హ ర వ పర తమ న ఫ య న ఫ ల య గ చన ప య క డ డ బ డ న మ ర చ ర ల ఓ మ లన పడ శ ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in