తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Actor ProfilePolitician

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Total News3
Movie Updates0
Sources3
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Sakshi17 Jun 2026
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు ఇచ్చే 7 రకాల సీడ్స్‌ను ప్రభుత్వం గుర్తించింది. బీపీటీ-5204 (సాంబమసూరి), ఆర్ఎన్ఆర్-15048 (తెలంగాణ సొన), హెచ్ఎంటీ సోనా, జై శ్రీరామ్, కేఎన్ఎం-1638 (కూనారం సన్నలు), డబ్ల్యూజీఎల్-44 (సిద్ధి), కేఎన్ఎం-7715 రకాల విత్తనాలను గుర్తించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఈ ఏడు వరి రకాలకే బోనస్ వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం గుర్తించిన సీడ్స్ మాత్రమే విక్రయాలు చేయాలని మంత్రి ఆదేశించారు. విత్తన కంపెనీలు, ఫెర్టిలైజర్ డీలర్లు, కృషి వాస్ నిర్వాహకులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. మార్కెట్ల డిమాండ్, మిల్లర్ల సూచన మేరకు ప్రభుత్వం సూచించిన 7 రకాల విత్తనాల సరఫరాలపై కంపెనీల ప్రతినిధులు, యూనివర్సిటీ, వ్యవసాయశాఖ అధికారులతో మంత్రి చర్చించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్‌పై ఫెర్టిలైజర్ డీలర్ల అభిప్రాయాలను, సూచనలను మంత్రి తుమ్మల అడిగి తెలుసుకున్నారు. కృషి వాస్ ప్రతినిధులతో వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన సాగు సాంకేతికతపై ఆయన చర్చించారు. ముంబై : 'IWMBuzz డిజిటల్ అవార్డ్స్ సీజన్ 8'..మెరిసిన బాలీవుడ్ తారలు (ఫోటోలు) RRR చిన్నారి మల్లి ఇప్పుడు ఎలా మారిందో చూడండి (ఫోటోలు) చ‌రిత్ర సృష్టించిన లియోన‌ల్ మెస్సీ (ఫోటోలు) గచ్చిబౌలి స్టేడియంలో రగ్బీ సందడి..శ్రుతి హాసన్‌ ఆటా.. పాట (ఫోటోలు) వడ్డే నవీన్ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. (ఫోటోలు) బిగ్‌ ట్విస్ట్‌, హైకోర్టులో సవాల్ చేసిన టెలిగ్రామ్ కాల్చేసి బూడిద చేసి, కోర్టులో వెతుకుతున్నాం అని చెప్తున్నారే ఈ 7 విషయాలు ఫాలో అయితే మీకు డాక్టర్ అవసరం ఉండదు.. Cockroach Party: 'కాక్రోచ్‌' అభిజీత్‌పై దాడి చెంపపై కొట్టిన యువకుడు

ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
Vaartha10 Jun 2026
ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

Fee Reimbursement : తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ (Fee Reimbursement) పథకం అమలు తీరుపై ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యా సంస్థల యాజమాన్యాలకు కాకుండా, లబ్ధిదారులైన

ట్రాఫిక్ చలాన్లపై బిగ్ అప్ డేట్.. నెల రోజులే గడువు, త్వరపడండి
Samayam Telugu1 Jun 2026
ట్రాఫిక్ చలాన్లపై బిగ్ అప్ డేట్.. నెల రోజులే గడువు, త్వరపడండి

రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు చలాన్‌లు విధించి.. వారిపై కొరఢా ఝళిపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది వాహనదారులపై అనేక ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నా