
Andhra Jyothy•11 Aug 2026
తెలంగాణ బీజేపీ ఎంపీల మధ్య తీవ్ర పోటీ.. ఎందుకంటేకేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈసారి తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర కేబినెట్‌లో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్: కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణకు అడుగులు వేగంగా పడుతున్నాయి. ఈసారి తెలంగాణ నుంచి మరొకరికి కేంద్ర కేబినెట్‌లో అవకాశం దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో ముగ్గురు బీజేపీ ఎంపీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం వీడియాపై క్లిక్ చేయండి.. ప్రక్షాళనకు అడ్డుపడితే మూసీలో వేసి తొక్కుతాం