తెలంగాణలో విద్యా విప్లవం.. కార్పోరేట్ స్కూల్స్ కు ధీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
Actor ProfilePolitician

తెలంగాణలో విద్యా విప్లవం.. కార్పోరేట్ స్కూల్స్ కు ధీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

Total News1
Movie Updates0
Sources1
తెలంగాణలో విద్యా విప్లవం.. కార్పోరేట్ స్కూల్స్ కు ధీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
Zee Telugu17 Jun 2026
తెలంగాణలో విద్యా విప్లవం.. కార్పోరేట్ స్కూల్స్ కు ధీటుగా తెలంగాణ పబ్లిక్ స్కూల్స్

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. New Education System in Telangana: ఒకప్పుడు అందరు చదువుకునే వాళ్లు.. ఇపుడు చదువు కొంటున్నారు. ఎడ్యుకేషన్ అనేది బీద, సామాన్య, మధ్య తరగతి వాళ్లకు అందని ద్రాక్ష అయింది. మరోవైపు ప్రభుత్వం ఉచితంగా స్కూల్స్ రన్ చేస్తోన్న చాలా మంది పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ స్కూల్స్ అంటే అప నమ్మకం. ఓ రకంగా చెప్పాలంటే ప్రైవేటు విద్యాసంస్థల్లో బోధించే టీచర్ల కంటే ప్రభుత్వ టీచర్లు ఎన్నో ఒడిదుడుకులు ప్రభుత్వం నిర్వహించే టెట్ సహా ఇతర క్లిష్టమైన పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం రాదు. అంతేకాదు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులకు పిల్లల పట్ల సామాజిక బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో కార్పోరేట్ విద్యాసంస్థలకు ధీటుగా తెలంగాణ ప్రభుత్వం .. తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరిట నర్సరీ నుంచి ఇంటర్ వరకు కార్పోరేట్ స్కూల్స్‌కు ధీటుగా ఉచిత విద్య అందించేందకు రెడీ అయింది. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా రూ. 15 కోట్లతో అత్యాధునిక వసతులతో ఆరుట్లలో తొలి స్కూల్ దీన్ని తీర్చిదిద్దారు. పాఠశాలలోని డిజిటల్‌ క్లాస్‌రూమ్స్, లైబ్రరీ, సైన్స్‌ ల్యాబ్స్, డైనింగ్‌ హాల్, క్రీడా మైదానాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేయనున్నారు. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. టీపీఎస్‌ పైలట్‌ ప్రాజెక్టుగా ప్రభుత్వం నాలుగు పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలతో పాటు.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి