తెలంగాణలో మరో రెండు రోజులు కుండపోత వర్షాలు
Actor ProfilePolitician

తెలంగాణలో మరో రెండు రోజులు కుండపోత వర్షాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణలో మరో రెండు రోజులు కుండపోత వర్షాలు
Zee Telugu6 Aug 2026
తెలంగాణలో మరో రెండు రోజులు కుండపోత వర్షాలు

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Big Rain Alert for Telangana: తెలంగాణ వ్యాప్తంగా నైరుతి ‌ఋతుపవనాలు విస్తరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. గత కొన్నిరోజులుగా ఎల్‌నినో ప్రభావంతో పలు చోట్ల ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాతావరణం చల్లబడింది. ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల నుంచి 37 డిగ్రీల మధ్య నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు కాస్త తెరిపి ఇచ్చినట్లైంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కామారెడ్డి, మెదక్, నిర్మల్,నిజామాబాద్, జగిత్యాల,రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు ఐఎండీ ఆయా జిల్లాలను అప్రమత్తంచేసింది. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాల్లోనూ వర్షాల జోరు కొనసాగనున్నట్టు తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తం.. సూర్యపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్,నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మహబూబా బాద్‌లో అత్యధికంగా 8 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో 6.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు కరీంనగర్‌లో 5.6 సెం.మీ..సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో రూ. 5.6.. రామాయం పేటలో5.3 సెం.మీ వర్షపాతం నమోదు అయింది. దక్షిణ, తూర్పు తెలంగాణలో వర్షాలు.. ఇక దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది. ఓవరాల్ గా

త ల గ ణల మర ర డ ర జ ల క డప త వర ష ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in