త్రిషకు హనీ అని ముద్దు పేరు పెట్టింది ఎవరో తెలుసా? ఫ్రెండ్స్ ఆమెను ఏమని పిలుస్తారంటే
Actor ProfileActor

త్రిషకు హనీ అని ముద్దు పేరు పెట్టింది ఎవరో తెలుసా? ఫ్రెండ్స్ ఆమెను ఏమని పిలుస్తారంటే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
త్రిషకు హనీ అని ముద్దు పేరు పెట్టింది ఎవరో తెలుసా? ఫ్రెండ్స్ ఆమెను ఏమని పిలుస్తారంటే
Asianet News Telugu21 Aug 2026
త్రిషకు హనీ అని ముద్దు పేరు పెట్టింది ఎవరో తెలుసా? ఫ్రెండ్స్ ఆమెను ఏమని పిలుస్తారంటే

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లాంగ్ టైమ్ హీరోయిన్ గా కొనసాగిన తారల్లో త్రిష కూడా ఒకరు. 43 ఏళ్ల వయసులో కూడా త్రిష ఏమాత్రం తగ్గడంలేదు. హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూనే ఉంది. తెలుగు, తమిళ భాషల్లో సీనియర్ హీరోలకు ఓన్లీ ఆప్షన్ గా మారింది త్రిష. ప్రస్తుతం తమిళనాట త్రిష సంచలనాల సెలబ్రిటీగా మారింది. విజయ్ దళపతి సీఎం అయినప్పటి నుంచి త్రిష పేరు ఇండస్టీతో పాటు పొలిటికల్ సర్కిల్ లో కూడా మారు మోగుతోంది. ఆమె గురించి ఏ వార్త వచ్చినా అది వైరల్ అవుతోంది. సౌత్ ఇండియాలో రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా వెలుగుతున్న త్రిష కృష్ణన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే త్రిష... ఈ మధ్య తమిళనాడు సీఎం, నటుడు దళపతీ విజయ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తల గురించి అందరికి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని త్రిష గానీ, విజయ్ గానీ ఎప్పుడూ అధికారికంగా చెప్పలేదు. కానీ, విజయ్ భార్య సంగీత విడాకుల కోసం దరఖాస్తు చేశారన్న వార్తలొచ్చాక, ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. స్టార్ హీరోయిన్ త్రిషకు ఓ స్పెషల్ నిక్‌నేమ్ ఉంది. అదే 'హనీ'. ఆ పేరుతో ఆమెను ఒకే ఒక్క వ్యక్తి పిలుస్తారట. త్రిషకు ఆ ముద్దు పేరు పెట్టింది ఎవరు అని అంటే చాలామంది 'ఆయనే' పిలుస్తారేమో అని అనుకుంటారు. కానీ అసలు విషయం వేరే ఉంది. ఈ సీక్రెట్‌ను త్రిష స్వయంగా 'ది కపిల్ శర్మ షో'లో బయటపెట్టారు. ఆ వ్యక్తి మరెవరో కాదు త్రిష తండ్రి. 'మా నాన్న నన్ను ఎప్పుడూ హనీ అనే పిలిచేవారు' అని స్టార్ హీరోయిన్ స్వయంగా వెల్లడించింది. అంతేకాదు, మరో ఆసక్తికరమైన విషయం కూడా చెప్పారు. తన స్నేహితులంతా తనను మరో పేరుతో పిలుస్తారట. అది వింటే కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది. కపిల్ శర్మ

త ర షక హన అన మ ద ద ప ర ప ట ట ద ఎవర త ల స ఫ ర డ స ఆమ న ఏమన ప ల స త ర ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in